గత 5 ఏళ్లలో చిరుద్యోగులు ఎప్పుడూ ఈవిధంగా రోడ్డెక్కలేదు. ఉన్నంతలో అందరి సంక్షేమానికి బాటలు పరిచాం. ఇప్పుడు ఈవిధంగా ఉద్యోగ భద్రతకోసం వారు పోరాటం చేయాల్సిరావడం దురదృష్టకరం. వారి పోరాటంలో తోడుగా మేమున్నామని భరోసా ఇస్తూ, తెలుగుదేశం పార్టీ తరపున సంఘీభావం తెలియజేస్తున్నాను.
సినిమాలలో దొబ్బి సచ్ఛినంత సంపాదించుకున్నావు, రాజకీయాలలోనూ సంపాదించుకున్నావు.. ఏనాడూ సొంత ఊరుకు గానీ రాష్ట్రానికి గానీ పావలా కూడా ఉపయోగపడక పోగా, 7 పదుల వయస్సులో కూడా రాష్ట్రం కోసం అహర్నిశలు పెళ్ళాం పిల్లలను కూడా పట్టించుకోకుండా పనిచేసిన చంద్రన్నని పట్టుకొని మోసగాడు అంటున్నావా!!!
పాదయాత్ర అప్పుడు పిలిపించుకుని స్పందించింది చాలక, సిఎం అయ్యాక కూడా స్పందిం���ాలి స్పందించాలి అని 12 రోజులుగా ఇలా గోలచేస్తే ఎలా? ఉరేసుకొని చచ్చిపోతారా 😂😂 అదేం పాట అమ్మ 🤔🤔 రావాలి - కావాలి నా? ఇకనుంచి ఆ పాట పాడుకుంటూ టైంపాస్ చేసుకోండి 😂😂 #వైఖరులెప్పుడూస్థిరంగాఉండవు
The @RRRMovie shoot has been super successful and in swing with our #Bheem & #RamaRaju. Taking a short break for now. We will resume in a week! #RRR