జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలపై కుటిల రాతలు
• లక్షలాది మందికి స్పెషలిస్టు వైద్యులు చేసిన సేవలు కనిపించవా?
• ప్రజారోగ్యంపై సీఎం జగన్ కు ఉన్న శ్రద్ధకు వైద్య రంగంలో సంస్కరణలే నిదర్శనం
• చంద్రబాబు ఏనాడైనా ఒక్క వైద్య శిబిరం పెట్టారా?
• బాబు హయాంలో వైద్య రంగ దుస్థితి కనిపించలేదా?
• నాడు ఆస్పత్రులు పాములు, ఎలుకలకు నిలయాలు కాదా?
• నేడు ఆస్పత్రులను ఆధునికంగా తీర్చిదిద్దుతున్న సీఎం జగన్
జీవనోపాధి మార్గాలపై ఆసక్తి ఉన్న అక్కచెల్లెమ్మలను బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలతో అనుసంధానం చేసింది సీఎం @ysjagan గారి ప్రభుత్వం. ఫలితంగా నేడు 16,55,591 మంది మహిళలు పలు మార్గాల్లో ఆదాయం పొందుతూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. #YSRCheyutha#YSJaganEmpowersWomen
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందుగా నేడు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వైయస్ఆర్ చేయూత సాయాన్ని విడుదల చేశాం. దేశంలో మరెక్కడా లేనివిధంగా మహిళా సాధికారత విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధి చూపుతోంది. 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బు పెడితే వారి కుటుంబాలు బాగుపడతాయని ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. నేటితో కలిపి నాలుగు విడతల్లో ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.75 వేలు జమ చేశామని చెప్పేందుకు గర్వపడుతున్నాను. #YSRCheyutha
అనకాపల్లి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ను కలిసిన అనారోగ్య బాధితులు. వారికి తగిన సాయం అందించాల్సిందిగా ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం. సీఎం భరోసా అందించిన కొద్ది గంటల్లోనే బాధితులకు చెక్కులు అందజేసిన అధికారులు.
గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామానికి చెందిన పెనుగొండ నాగేశ్వరరావు కుమారుడు పెనుగొండ శివ కుమార్(34) సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన10లక్షల రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసి) పత్రాన్ని శుక్రవారం హోంమంత్రి డా.తానేటి వనిత గారు కుటుంబ సభ్యులకు అందజేశారు.
చీపురుపల్లి నియోజకవర్గం, దువ్వ, దేవాడ గ్రామాల్లో పర్యటన. నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్ల ప్రారంభోత్సవం. గ్రామస్తులతో మమేకమవుతూ.. వారి బాగోగులను అడిగితెలుసుకోవడం జరిగింది.
#Cheepurupalli#CMYSJaganAgain#YSRCP
నేడు సీఎం @ysjagan గారు ప్రారంభించే వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు ప్రకాశం జిల్లాలోని 1,657 గ్రామాలకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా నల్లమల రిజర్వాయర్ నుంచి 2.25 టీఎంసీల తాగునీరు అందనుంది. #VeligondaProject
బాధిత కుటుంబానికి లక్ష రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ అందజేసిన హోం మంత్రి తానేటి వనిత*గోపాలపురం మండలం గోపాలపురం గ్రామం కెనరా బ్యాంక్ వెనుక వీధికి చెందిన మహ్మద్ సుమియకి సీఎంఆర్ఎఫ్ క్రింద లక్ష రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ ను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అందజేశారు.
అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతూ..మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం @ysjagan గారి పాలన సాగుతోంది.
4వ విడత వైయస్ఆర్ చేయూత నేడు అనకాపల్లిలో బటన్ నొక్కి దాదాపుగా 27లక్షల మందికి రూ.5,060.49 కోట్లు జమ చేయనున్న సీఎం వైయస్ జగన్.
#YSRCheyutha#YSJaganAgain#AndhraPradesh
వైఎస్ జగన్ హయాంలో క్రీడలకు మహర్దశ
• వైఎస్సార్ నగదు పురస్కారాలతో ఆర్థిక సాయం పెంపు
• క్రీడాకారులకు దాదాపు రూ.20 కోట్లకుపైగా నగదు సాయం
• 2 సాంఘిక, 6 గిరిజన గురుకులాల్లో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు
• సీఎం కప్, ఖేలో ఇండియా, జాతీయ పోటీల్లో ఏపీకి పెరుగుతున్న పతకాలు
• ఆడుదాం ఆంధ్రతో గ్రామాల్లో ప్రతిభగల క్రీడాకారులకు ఊతం