కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ రఘురామ కృష్ణం రాజు @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ @BNayakar_JSP , మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ , శ్రీ గిడ్డి సత్యనారాయణ , శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు
గత ప్రభుత్వ హయాంలో విగ్రహాల విధ్వంసం జరిగినప్పుడు, తిరుమల లో కల్తీ నెయ్యి వినియోగం జరిగినప్పుడు, ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు కూడా ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#JSPProtectsSanatanDharma
18 ఏళ్ళు ఆయితే Case పెట్టకూడదా?
"హార్డ్లీ 18 ఏళ్ల కోడికత్తి శ్రీను... చిన్న పిల్లోడు తప్పు చేశాడని అప్పుడూ వదల్లేదు"
తన దగ్గరికి వస్తే ఒక న్యాయం... పక్కవాళ్లకు వస్తే ఒక న్యాయం
- @Anitha_TDP
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో గ్రామసభలు, పల్లెపండుగ, అడవితల్లిబాట వంటి కార్యక్రమాలతో, మునుపెన్నడూ లేనిరీతిలో ప్రగతి పథంలో గ్రామాలను నడిపిస్తూ, గ్రామ స్వరాజ్యం సాకారం దిశగా ఆంధ్రప్రదేశ్.
#PawanKalyanAneNenu#PawanKalyanMarkGovernance
Hon'ble Andhra Pradesh Governor Justice Abdul Nazeer visited Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan at his residence and enquired about his recovery following right shoulder surgery.
Justice Abdul Nazeer Ji wished Sri Pawan Kalyan Garu a speedy recovery and a swift return to public service.
అన్నం పెట్టే రైతులకి అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం.
కోనసీమ కొబ్బరి రైతులకి అండగా పవన్ కళ్యాణ్ గారు! 🙏🫡
రెండు దశాబ్దాలుగా కోనసీమ రైతులు పడుతున్న సమస్యకు పరిష్కారం.
Deputy CM @PawanKalyan garu underwent shoulder surgery at his own expense. Athough he has the opportunity to receive treatment expenses from the government as a minister, he is following his own rule not to use public money for personal needs. 👏👏