Countering with Facts. Backed by Evidence.
Fact-based analysis of BRS & Congress governments' decisions, public issues, corruption allegations, and development.
కళ్ళ ముందు కనిపిస్తున్న అబద్ధం చెడ్డానికి సిగ్గు లేదా KTR..?
దళితులు దండోరా వేస్తు కేసీఆర్ ఫాంహౌస్ కి రావడాన్ని మైల అంటింది అంటూ BRS నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.
కాని అది ఫేక్ Ai ద్వారా క్రియేట్ చేశారు అంటూ కేటీఆర్ వాక్యాలు
#Telanganapolitical#Politicaldrama#KTR
విద్యార్థుల్లో విద్యా వెలుగులు నింపి, జ్ఞాన జ్యోతులు వెలిగించిన మహనీయుడు…
తన జీవితాన్ని విద్యార్థులను తీర్చిదిద్దడానికే అంకితం చేసిన ఆదర్శప్రాయుడు...
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా వారి బాటలో నడుస్తూ ఎందరో విద్యార్థులను మహోన్నతులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ నమస్సులతో ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
#DrSarvepalliRadhakrishnan #TeachersDay
కాంగ్రెసోళ్లు వచ్చినప్పటికెళ్లి
ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు😥
మార్పు అని మాయమాటలు చెప్పి
మమ్మల్ని నిండా ముంచిండ్రు.
పంటలకు నీళ్లీస్తలేరు..
రుణమాఫీ అసలే చేయలేదు..
రైతుబంధు సక్కగా ఇస్తలేరు..
మళ్లీ రేవంత్ రెడ్డి అస్సలు గెలవడు 💯
- రైతన్న
#Telangana#RaithuGosa
భట్టి విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్కు ఫిర్యాదు
భట్టి భార్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం అడిగిందని ఆరోపించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని
ఈ ఆరోపణలపై పారదర్శకంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని గవర్నర్కు ఫిర్యాదు చేసిన న్యాయవాది రేవంత్
మంత్రి జూపల్లిని అందరిముందు నిలదీసిన సర్పంచ్
వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లి గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి నీ ముందు సొంత ఊరు చూసుకో, మీ పీఏలు నా ఫోన్ ఎత్తడం లేదు, రోడ్లు దరిద్రంగా ఉన్నాయి అంటూ నిలదీసిన రేకులపల్లి తండా సర్పంచ్
ఓట్లు వేసినా ప్రజల పిల్లలకు కలుషిత ఆహారమా..?
అధికారంలో ఉన్న మీకు మాత్రం పంచభక్ష్య పరమాన్నాలా,రేవంత్ రెడ్డి గారు..?
వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
పేద పిల్లల భోజనం విషయంలో ఈ నిర్లక్ష్యం ఎందుకు?
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.
#Bonalu
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.
#Bonalu
సిరిసిల్ల పట్టణం రగుడు జంక్షన్ వద్ద నేతన్నల జోట(నాడే) విగ్రహాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి ప్రారంభించార. చేనేత రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను మంత్రులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. #Sircilla
@UshaDasari3@BRSparty@KTRBRS@BRSHarish ట్రోల్స్ గురించి కాదు... ట్రూత్ గురించి మాట్లాడండి.
ప్రజలకు సానుభూతి ప్రసంగాలు కాదు, గత BRS పాలనలో జరిగిన పేపర్ లీకుల పై స్పష్టమైన సమాధానాలు కావాలి.