వీధి కుక్క బీభత్సం.. ఒక మహిళపై దాడి
సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం, మల్కాపూర్ లో చోటు చేసుకున్న ఘటన
ఒక మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చి దాడి చేసిన శునకం
తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా.. నాలుగు చోట్ల కరిచిన వీధి కుక్క
చివరికి రాయి తీసుకుని కొట్టబోగా.. అక్కడి నుంచి పారిపోయిన కుక్క
మహిళకు గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలింపు.. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు
వీధి కుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
ఘోర రోడ్డు ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం
ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన ఎలక్ట్రిక్ బస్సు
కారులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..మరో మహిళకు, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు
విజయవాడ వైపు నుండి హైదరాబాద్కు వెళ్తుండగా ఘటన