కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధగోని లక్ష్మీ నారాయణ గౌడ్ (ఎస్.ఎల్. గౌడ్) గారి ఆకస్మిక మృతి తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా నిబద్ధతతో సేవలందించిన ఎస్.ఎల్. గౌడ్ గారు ���ార్టీ కార్యకర్తగా ప్రారంభించి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, బ్లాక్ కాంగ్రెస్ నాయకుడిగా వివిధ బాధ్య��లు సమర్థవంతంగా నిర్వహించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు తీరని లోటు. ఒక నిబద్ధత కలిగిన పార్టీ నాయకుడిని కోల్పోవడం ఎంతో బాధాకరం.
ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ బాధను తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థి��్తున్నాను. ఎస్.ఎల్. గౌడ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది
డబ్బు లేదని అధైర్యపడొద్దు… ప్రజా ప్రభుత్వం మీకు అండగా ఉంది.
👉🏻 పేదరికం కారణంగా వైద్యం ఆపుకోకుండా, ధైర్యంగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలనే భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
👉🏻 ప్రతి పేదవాడి ఆరోగ్యానికి అండగా నిలిచే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుత��ంది.
-శ్రీ పొన్నం ప్రభాకర్
గౌరవ మంత్రివర్యులు
#WATCH | Hyderabad, Telangana: On BRS protest over Kalyana Lakshmi and Shaadi Mubarak schemes, Telangana Minister Ponnam Prabhakar says, “Some individuals approached the court regarding the Rs 116,000 financial assistance provided under the Telangana government's Kalyana Lakshmi and Shaadi Mubarak schemes, resulting in a stay order. Members of the TRS are staging protests over this matter…it is a beneficial scheme that provides financial aid to newlywed couples, which is why we are continuing it. Yet, TRS members are staging protests, seemingly taking sadistic pleasure in the court-imposed stay. On behalf of the government, I want to assure everyone that the Kalyana Lakshmi and Shaadi Mubarak schemes are here to stay. We will fight the case vigorously in court, secure justice, and implement the scheme…”
Ponnam anna vasthadu silent ga kurchuntadu and silent ga echi padesthadu andariki 🔥
Papam BJP, BRS vallaki narakam choopistunnadu prathisari 🤣
@Ponnam_INC 🔥🔥
అర్హులైన బీసీ మహిళలకు వంద శాతం సబ్సిడీ తో ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్న ప్రభుత్వం..
ఆగస్టు 15 నుండి సెప్టెంబరు 15 వరకు "ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు" కుట్టు మిషన్లు పథకానికి అ��్లికేషన్లు కొనసాగుతాయి.!
మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బోనాల సంబరాల్లో పాల్గొన్న సీఎ��� రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Shares Bonalu Celebrations at Minister Ponnam Prabhakar’s Residence
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ,ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ ఓ
వోడితాల ప్రణవ్ బాబు గార్లతో మరియు ఇతర ముఖ్య నేతలతో కలిసి గురుపౌర్ణమి సందర్భంగా
రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురవాలని పాడి పంటలు పండాలని గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది
అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వరుణ పూజా నిర్వహించడం జరిగింది
Changing habits is harder than banning plastic
Husnabad’s Steel Bank initiative has completed one year, replacing single-use plastic with reusable steel utensils across villages and businesses.
• 276 Steel Banks set up through women SHGs
• 7,376 SHGs and over 80,000 women connected to the initiative
• ₹2.54 crore invested through the Ponnam Satyaiah Charitable Trust
• 33,900 steel glasses distributed to 319 hotels
• Plastic use reduced at weddings, community events and hotels
Minister Ponnam Prabhakar said Steel Bank initiative is a people-led movement that can grow from plastic-free villages to a plastic-free Telangana.
Remembering senior Congress leader and former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.
A true statesman, he uplifted countless lives through his unwavering commitment to the welfare of the people of Andhra Pradesh. His service to the people will always be remembered.
అస్సలు నువ్వెవరు @Ponnam_INC? నాలుగు కోట్ల తెలంగ��ణ ప్రజల తరపున మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? అంతగా నీ జాగీరు అనుకుంటే... తెలంగాణ సరిహద్దుల్లో కూర్చొని వచ్చిపోయే వాళ్లకు చెప్పుకో ఈ సొల్లు కబుర్లు!