తెలుగు ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పర్వదినం మీ జీవితాల్లో కొత్త వెలుగులు, శాంతి, అష్ట ఐశ్వర్యాలు, సామరస్యం , ఆనందం నింపాలని, ఈ ఏడాది శుభప్రదంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
#ugadi
మహానేత,దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి,ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా YSR గారికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు.
#YSRLivesOn #YSRVardhanthi #YSR
ఈ కొత్త సంవత్సరం మీ కుటుంబంలో సుఖం, శాంతి, సంపదలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
#Ugadi2025
Thank you Pa, for all the unconditional love you showered on me… You are so missed and treasured.
Happy Father’s Day to all the great fathers out there! #HappyFathersDay
Dear @TelanganaCS Rajbhavan is nearer than Delhi. Assuming office as CS you didn't find time to visit Rahbhavan officially. No protocol!No courtesy even for courtesy call. Friendly official visits & interactions would have been more helpfull which you Don't even intend.
పంచాయతీలకు డబ్బులు లేవని సర్పంచులు అడిగితే.. బీరు సీసాలు అమ్ముకొని ఆదాయం తెచ్చుకోవాలన్న ఘనుడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నియోజకవర్గంలో గుట్టల్ని కూడా వదలకుండా కబ్జాలు చేశారట. దివ్యాంగులకు సైతం పింఛన్లు రావడం లేదట.ప్రజలు ఓట్లు వేస్తే గెలిచామన్న కృతజ్ఞత కూడా లేదు BRS లీడర్లకు.