వార్తల్లో ఉండాల్సింది నిజం... కానీ సాక్షి రాస్తోంది కక్ష.
శ్రీనివాసులు గారిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అబద్ధం ఎంత వేగంగా వెళ్లినా, గెలిచేది మాత్రం నిజమే! నిజాయితీకి మారుపేరు - మన నాయకుడు
@AndraBjp@MadhavBJP@satyakumar_y@SandireddySrin3
ఈ వంటకాలన్నీ కట్టెల పొయ్యి మీద వండారా.... అరేయ్ కాంగీస్ మిమ్మల్నే అడుగుతున్నది
దేశంలో గ్యాసే లేదని చెప్పే వీళ్ళకు
అన్ని వంటకాలు వండేందుకు గ్యాస్ ఎలా వచ్చిందో..??.. ఇతను చెప్పేది మాత్రం చెంచాలు ఓహో ఆహా అంటువుంటుంటారు కానీ అతన్ని అడగలేరు
నేటియువత జాతీయవాదం వైపు మళ్లేందుకు స్ఫూర్తిని,జాతీయవాదం వాదం యొక్క గొప్పతనాన్ని తనదైన శైలిలో వివరిస్తూ , మా లాంటి ఎందరో జాతీయవాద యువకులకు స్ఫూర్తి ప్రధాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మరియు వైద్య విద్య శాఖ మాత్యులు @satyakumar_y అన్నాగారికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఇంకా రేషన్ వాహనాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు తీయని అధికారులు ????
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందా???? @ceoandra
@ITadipatri#TadipatriMLA#tadipatripeople#CEO#ceoandra
బిజెపి అనేది మాకు కేవలం ఓ రాజకీయ పార్టీ కాదు!బిజెపి అంటే మాకొక కుటుంబం!బిజెపి అంటే మాకొక ఉద్వేగం!బిజెపి అంటే మాకొక ఉత్తేజం!బిజెపి అంటే మాకొకగురువు!
బిజెపి అంటే మాకొక భరోసా!బిజెపి అనేది మాకు మూడు అక్షరాల పదం కాదు,
#BJPSthapnaDiwas
రెండు సంవత్సరాల్లోనే NACIN నిర్మాణం పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవానికి శ్రీ సత్య సాయి జిల్లా పాలసముద్రానికి విచ్చేస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి స్వాగతం.. సుస్వాగతం
#APWelcomesMODI#narendramodi_primeminister@SandireddySrin3
@AnkaluRedd
అరచేయి అడ్డం పెట్టి అమరావతి మహోద్యమాన్ని ఆపలేరు....
అధికార పార్టీ అండతో అప్రజాస్వామిక వాద దాడుల ను ఖండిస్తు ... ఖబద్ధార్ చిల్లర నాయకులారా .. బెదిరిస్తే బెదిరేకి ఓటర్ అనుకున్నారా బే....
ఎర్ర జెండాల తుపాకీ గొట్టాలకి ఎదురెల్లిన మగధీరుడు మా @satyakumar_y అన్న