After #Agnyaathavaasi, #PawanKalyan hasn't done a foreign schedule for any of his films.
• Vakeel Saab
• Bheemla Nayak
• Bro The Avatar
• Hari Hara Veera Mallu
• They Call Him OG
• Ustaad Bhagat Singh
Most of his portions were shot in RFC or specially erected sets. The only major outdoor schedule happened for Vakeel Saab around the Metro backdrop.
Meanwhile, director Sujeeth is expected to return to India tomorrow. If he manages to convince Pawan Kalyan for #OG2, there's a strong possibility that the film could feature a foreign schedule.
Let's wait and see.
నిరంజన్ను పరామర్శించిన సందర్భంగా, అతడికి ఆనందాన్ని కలిగించే ఒక టాబ్, ఒక కుక్కపిల్ల కావాలనే కోరిక గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తెలుసుకున్నారు.
ఆ విషయం తెలిసిన వెంటనే స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గంట వ్యవధిలోనే ఆ రెండు బహుమతులు నిరంజన్ ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా వచ్చిన కుక్కపిల్లకు నిరంజన్ ప్రేమగా “రెక్స్” అని పేరు పెట్టారు.
నిరంజన్ కోరికను తక్షణమే నెరవేర్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అతనికి మరపురాని ఆనందాన్ని అందించారు. నిరంజన్ ముఖంలో వెలిసిన చిరునవ్వు, అతని సంతోషమే ఈ సందర్భానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
అభిమానుల ఆనందాన్ని తన ఆనందంగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆప్యాయతకు ఇది మరో ఉదాహరణ.
Some people are criticizing Sujeeth, but we all know the reason behind it !!
Dear @Sujeethsign, Genuine fans know your passion, hard work, and vision ♥️🧿
Stay focused and keep delivering your best. Looking Forward for Universe of #OG 🥁💪💥
#Sujeeth#OG2#TheyCallHimOG
అనారోగ్యంతో బాధ పడుతున్న యువ అభిమాని నిరంజన్ కోరికను తీర్చడానికి వరంగల్ లో ఉన్న తన స్వగృహానికి వెళ్ళిన #PawanKalyan
Police Official's Timely Gesture Delights Pawan Fans
అరుదైన వ్యాధితో పోరాడుతున్న నిరంజన్ మనసులోని కోరికకు స్పందించి చిన్నారి ఇంటికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@PawanKalyan@APDeputyCMO
తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న యువ అభిమాని నిరంజన్ తన అభిమాన నటుడు, నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని కోరిక వ్యక్తం చేశాడు. నేడు ఆ బాబు కోరికను తీర్చడానికి వరంగల్ లో ఉన్న తన స్వగృహానికి స్వయంగా వెళ్లనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#TheyCallHimOG has held the crown as Tollywood’s highest overseas grosser [$7.35M] since 2025 and no film looks likely to break that record until next year’s big release. 🔥🔥🔥