టోల్ గేట్ సిబ్బంది పై దుర్భాషలాడి చేయిచేసుకున్న వైసీపీ నేత, ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతి గారు
చైర్మన్ పదవి చేయిచేసుకోవడానికి లైసెన్సా?
పదవులు ప్రజలకి సేవ చేయడానికి కానీ రౌడీయిజానికి కాదని తెలుసుకోవాలి
పాలించడం తప్ప అన్ని చెత్త పనులూ చేస్తున్నారు వైసీపీవారు
సిగ్గుచేటు
Here's the hashtag to participate in the protest being held by JanaSena demanding fair compensation for farmers affected by Nivar Cyclone:
#JanaSenaRythuDeeksha
Let's raise the voice!
నష్టపోయిన రైతులకు వెంటనే @YSJagan రెడ్డి ప్రభుత్వం కనీసం ₹35 వేల ఆర్థిక సహాయం, కౌలు రైతులు, కూలీలకు తక్షణ సహాయం క్రింద ₹10 వేలు అందించాలి.
#JanaSenaRythuDeeksha
శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం.
వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. @PawanKalyan#HyderabadRains#HyderabadFloods
EMERGENCY in #Nellore:
Need #platelets Type : A+ve
At : Medicover Hospital.
Blood Component : platelets
Number of Units : 2
Primary Number : 9515151893
Secondary Number : 8309567124
Patient : Rasheed Syed
Voters of GHMC,
What would be an ideal manifesto for @JanaSenaParty in GHMC elections? DM us your suggestions.
GHMC ఎన్నికలకు సంభందించి జనసేన మేనిఫెస్టోలో చేర్చదగిన సమస్యలు, అంశాలు మాకు DM చేయండి.
#JanaSenaForGHMC