ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీ @PawanKalyan Garu
ఈరోజు నా దేవుడు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని కలవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది. ❤️
వారితో గడిపిన ఈ విలువైన క్షణాలు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఈ ఆత్మీయ కలయిక నాకు ఎంతో ప్రత్యేకమైనది.
ఈ మరపురాని సందర్భాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది.
Jai janasena
నేను ఇంకో 3 నెలలు వరకు వెంకన్న స్వామికి మొక్కుకోకూడదు…..కానీ ఈరోజు కొంత మంది వల్ల గుర్తు చేసుకుంటున్న……
వెంకన్న స్వామి ఇలా చేశాడు బాగా అయ్యింది అని ట్వీట్స్ వేస్తుంటే…. ఒకటి చెప్పాలి అని అనిపించింది…..
నిజంగా వెంకన్న స్వామి శిక్షించాలి అనుకుంటే కళ్యాణ్ గారి పుట్టిన తేదీని మిమ్మలని మానసికంగా చంపిఉండడు.…. ఏ ముక్కలు ఎవరివో తెలియనీకుండా చేసి ఉండడు ….దాని కన్నా మించిన దరిద్రం మా కూటమి పార్టీలకి రాదు…. రాసి పెట్టుకోండి….ఇంకా ఈ మాటలు వేస్ట్…..Move on … https://t.co/hJWV3P88a2
నేను: మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ కి అఖీర & అధ్య
నే వెళ్తారా? మీరు పంపిస్తారా?
రేణు దేశాయ్ : అది నా సంస్కారం
I will teach my children family values
#Renudesai#Ramcharan