నేను నిక్కర్ వేసుకోక ముందు నిండి చూస్తున్నా ఇలాంటి బేస్ లెస్ అలగా రాతలు. ఇలాంటివాట్ని తొక్కుకుంటా ముందుకొచ్చి మకుటం లేని మహారాజుగా దశాబ్దాల నుండి పరిశ్రమని ఏలుతున్నాడు. ఇలాంటి 500rs ఆర్టికిల్స్ ఆయన ఈక కూడా పీకలేవు. ఆయన సహనం తోనే మిమ్మల్ని నిద్రలేకుండా చేస్తున్నాడు. @KChiruTweets
తెనాలిలో జనసేన జెండా ఎగురుతుంది
• 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన గెలుస్తుంది
శ్రీ నాదెండ్ల మనోహ���్ గారి చిత్తశుద్ధి... నిబద్ధతను తెనాలి ప్రజలు ఎన్నటికీ మరచిపోరు
• ఆయన నాయకత్వ లక్షణాలు... నియోజకవర్గ అభివృద్ధి కోసం తపించే విధానం ప్రజలకు అవసరం
• వైసీపీ నాయకుడికి దోపిడీ అనేది పుట్టుకతో వచ్చిన బుద్ధి
• రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన నిబద్ధతతో నిలబడి ఉంది
• కచ్చితంగా సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాధించి తీరుతాం
• తెనాలి నియోజకవర్గ నాయకులతో ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Video link: https://t.co/jwa4FzIBqL
తాము ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులు కాకినాడలో చేపట్టిన ధర్నాకి జనసేన పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ మద్దతు ఇచ్చారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వ��టిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పర్చూరులో శ్రీ @PawanKalyan గారు చేపట్టిన రైతు భరోసా కార్యక్రమం విజయవంతం కావడం జీర్ణించుకోలేక వైసీపీ మంత్రులు, నాయకులు మొరుగుతున్నారని పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ శ్రీ పంతం నానాజీ వ్యాఖ్యానించారు.
ఎప్పుడూ రాజకీయాల వైపు చూడని వారు కౌలు రైతుల కష్టాలు చూసి వారి బిడ్డల భవిష్యత్తు కోసం 35 లక్షల విరాళం అందించిన అందరికీ పేరు పేరున జనసేన, జన సైనికులు, వీరమహిళలు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను - JanaSena Chief Sri @PawanKalyan