For the first time ever, Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan joins @ANI for an exclusive podcast.
Premiering today at 5:00 PM.
Tune in here : https://t.co/3eRJxSyv22
In a powerful new chapter, Kalyan has stepped into the national podcast arena, boldly sharing his unfiltered views on politics, governance, and a wide range of contemporary issues.
This marks his maiden national podcast appearance with ANI, a defining moment that signals his readiness to engage directly with the masses beyond traditional platforms 👍
"मातृभूमेः मानार्थम्। कर्मभूमेः कल्याणार्थम्। राष्ट्राय समर्पितम् जीवनम्॥"
This spirit has defined the leadership journey of Hon'ble Prime Minister Sri @narendramodi Ji and the NDA Government over the last 4,399 days of selfless service to the Nation.
Twelve years ago, Bharat chose decisive leadership. Today, Bharat stands stronger, safer, more prosperous, and more confident than ever before.
Under Modi Ji's exemplary leadership, the NDA Government has strengthened national security, modernized our armed forces, emerged as a leading global economy, successfully hosted the G20, amplified the voice of the Global South, and earned respect across the world through decisive and visionary leadership.
From the Digital India revolution, Jan Dhan-Aadhaar-Mobile integration, UPI and Direct Benefit Transfers to Ayushman Bharat, PM Awas Yojana, Jal Jeevan Mission, world-class highways, railways, airports, ports, and Vande Bharat trains, the scale of transformation has been unprecedented.
My sincere gratitude to Hon'ble Prime Minister Modi Ji for his continued support towards the inclusive development of Andhra Pradesh. As we work towards building a $2.4 trillion economy under #SwarnaAndhra2047, Andhra Pradesh is proud to be a strong partner in realizing the vision of #ViksitBharat2047.
India's diversity is our strength. Our many languages are our pride. We will continue to stand firmly for national unity, National Integrity, and inclusive development while resolutely opposing divisive forces.
Jai Hind! Jai Bharat! 🇮🇳
@PMOIndia@BJP4India
#12YearsOfSeva #ViksitBharat2047
#LongestServingElectedPMModi
జనసేన పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజలకు, పార్టీ బలోపేతానికి ఆయన మరింత ఉత్సాహంగా సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ, భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను - @PawanKalyan
CPS రద్దు చేస్తా అని ఎన్నికల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక "అవగాహన" లేక అలా చెప్పాడు @ysjagan అని చెప్పిన @SRKRSajjala చెప్పాడు చూడు అది తప్పు. ఒక PM, CM, DCM లకు అన్ని విషయాలపై అవగాహన ఉండాలి అని రూల్ ఎక్కడా లేదు, సమయం, సందర్భం, అవసరాన్ని బట్టి అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడతారు. @YSRCParty నాయకుడు @ysjagan మాదిరి అబద్ధాలు చెప్పడం, తప్పుడు హామీలు ఇవ్వడం తప్పు
ప్రముఖ లెజెండరీ సినీ దర్శకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ భారతీరాజా గారి మరణ వార్త భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు.
తన అద్భుతమైన చిత్రాలతో కేవలం తమిళ సినీ పరిశ్రమకే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్న గొప్ప దర్శకుడు ఆయన. 6 జాతీయ అవార్డులు అందుకుని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు.
అన్నయ్య మెగాస్టార్ @KChiruTweets గారితో ఆయన తెరకెక్కించిన ఆరాధన చిత్రం, అలాగే జాతీయ అవార్డు అందుకున్న సీతాకోకచిలుక వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
అలాంటి గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. శ్రీ భారతీరాజా గారి మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
#Bharathiraja
ప్రముఖ కథానాయకుడు, హిందూపురం శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ బాలకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు. ప్రమాదానికిగల కారణాలపై అధికారులు, కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణం అని కార్మికులు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం, నిర్వహణా లోపాలే తమ తోటివారి ఉసురు తీశాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు ఉన్నారు.
(1/2)
విశాఖపట్నం 7 హిల్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. ప్రమాదం జరిగిన తీరుని క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు మీడియాతో మాట్లాడారు.
•విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం. క్షతగాత్రులకు రూ. 10 లక్షల పరిహారం, చికిత్సకి అయ్యే ఖర్చు మొత్తం ఆర్.ఐ.ఎన్.ఎల్. భరిస్తుంది. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం.
•పదవీ విరమణ ప్రయోజనాల కింద రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 1.72 కోట్లు. కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 45.75 లక్షల అందుతాయి.
•స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల మాదిరి మృతుల పిల్లల చదువులు కొనసాగించేందుకు సహకారం.
•స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై విచారణకు బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు. విచారణ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తాం.
•స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు, యాజమాన్య లోపాలు, సాంకే తికపరమైన ఇబ్బందులు తెలుసుకునేందుకు త్వరలో కార్మిక సంఘాలతో సమావేశం.
•విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకూడదన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
From waiting in Tamil Nadu to exploring Andhra Pradesh: Mazagon Dock is now evaluating a ₹29,000+ crore shipbuilding investment opportunity in A.P. with a proposed capacity of 1.2 million GT per year. If realized, it could become one of India's largest shipbuilding clusters on the east coast.❗🔥