జగ్గయ్యపేట లో స్థానిక డిపో సెంటర్ నందు ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇంధనాలపై విధించే పన్నును 14.5 % నుంచి 24.5 % కి పెంచటంతో సామాన్యుని నడ్డి విరిచింది అని, @JanaSenaParty ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టటం జరిగింది @PawanKalyan@JSP4Andhra#JSPForNewAgePolitics ✊
అంతర్వేదిలో రథం కాలిపోతే,చెక్క కాలిపోయిందంటూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దారుణం.దేశవ్యాప్తంగా హిందూ సమాజం స్పందిస్తున్నా,అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతల్ని కట్టడి చేసి,చర్యలు తీసుకోవాల్సిన నేతలు మౌనం వహించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.
Recalling the great humanist- ‘Thiru Sivanthi Adityan’ who helped me and encouraged me to get ‘Chennai rifle club membership’ when I was growing up in Chennai. I was introduced to him by ‘Thiru Ispahaani Saab’.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశయాలకు అనుగుణంగా, ఆయన సేవా స్పూర్తితో, ఆయన అడుగుజాడల్లో జగ్గయ్యపేట నియోజకవర్గ @JanaSenaParty ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించబడుచున్నాము.
@JSP4Andhra@mnadendla@JspAmaravathi
@kishore_Emanis
ఆగస్ట్ 27 వ తారీఖు నుంచి నిర్వహించబడుతున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకలకు జగ్గయ్యపేట ��ియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి @JanaSenaParty కార్యకర్తలు, జనసైనికులు, మెగా అభిమానులు ప్రతి ఒక్కరు ఈ మహోత్తర కార్యక్రమాల్లో పాల్గొనవాల్సినదిగా మనవి. @kishore_Emanis
సరిగ్గా సంవత్సరం క్రితం మెగా అభిమానుల సమక్షంలో @PawanKalyan గారు మీకు ఇచ్చిన గౌరవం అంతా ఇంతా కాదు..
కానీ మీరు ఇప్పుడు చేస్తుంది చాలా పెద్ద తప్పు రాపాక గారు.. రాబోయే రోజుల్లో అంతకంతకి అనుభవిస్తారు మీరు... @JanaSenaParty@JspAmaravathi#HBDMegastarChiranjeevi
@JanaSenaParty మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలులోకి తీసుకువస్తున్నాయి
జాతీయ విద్యా విధానం
ప్రభుత్వ ప్రవేశ పోటీలకు ఒకసారి మాత్రమే ఫీజు చెల్లించటం, ఒకసారి పరీక్ష, మూడేళ్ళ చెల్లుబాటు - కేంద్రం
Visionary Leader @PawanKalyan garu
#JSPForNewAgePolitics
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు జగ్గయ్యపేట పట్టణంలో పలు విధులలో, షాపులలో @JanaSenaParty తరుపున మట్టి వినాయకుని బొమ్మలను పంపిణీ చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరుపున వినాయక చవితి శుభాకాంక్షలు
@PawanKalyan@JSP4Andhra@JspAmaravathi
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశయ��లకు అనుగుణంగా, ఆయన సేవా స్పూర్తితో, ఆయన అడుగుజాడల్లో జగ్గయ్యపేట నియోజకవర్గ @JanaSenaParty ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించబడుచున్నాము.
@JSP4Andhra @mnadendla @JspAmaravathi
@Alekhya__Satti
Congratulations @ImRo45 for being conferred with the Rajiv Gandhi Khel Ratna Award, 2020, India’s highest sporting honour. He is only the fourth Indian cricketer to receive this award.
We are proud of you, Hitman!