My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air disaster.
He saved the lives of 174 people, including Israeli citizens and other nationals.
I wish Captain Machchhar a speedy and full recovery.
He is a true hero.
లడఖ్ దగ్గరలోని "టుర్ టుక్ నుంచి న్యుబ్రా ఇసుక దిన్నెలకు"వెళ్ళే దారిలో సుధీర్ కుమార్ అనే ఒక యూ ట్యూబర్ కి ఎదురైన అరుదైన సంఘటన..
పిల్లలు::సార్ షర్బత్ తాగండి....
సుధీర్::ఎంత రేటు....
పిల్లలు::మెహరం సందర్భంగా ఉచితమే సార్, డబ్బులు ఏమి వద్దు....
ఇదంతా దూరం నుంచి చూస్తూ బురఖా ధరించి దగ్గరకు వచ్చిన మహిళ యూ ట్యూబర్ ని"మీది ఏ ఊరు"అని అడిగింది....
సుధీర్-:నాది #ఆంధ్రప్రదేశ్....
పిల్లలు: -#అమరావతినా 😍😍
అక్కడ ఎక్కడో దేశానికి ఓ మూల ఉన్న ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనగానే అమరావతి అని చెప్పిన పిల్లలను చూస్తూ ముసిముసిగా నవ్వుతున్న యూ ట్యూబర్ సుధీర్ కుమార్ 😍😍
#Amaravathi
నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం బాలకృష్ణ గారు #Balayya ❤️🙏🥹
Reason lekunda ayana meeda padi edichee kukkallara, chudandi konchem ilantivi, mi hero laki, meeku ilanti high eppatiki raadu
ప��ద్దాయన చిరకాల కోరిక తీరిన ఆనంద క్షణం! ❤️✌️
గుడిలో దేవుడిని దర్శించినప్పుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందో, అదే ఆనందం ఈరోజు ఆయన కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఆ సంతోషం, ఆ తృప్తి మాటల్లో చెప్పలేనిది.
నిజంగా ఆయన కళ్లలో కనిపించిన ఆనందం చూస్తే ఆ భావోద్వేగం అర్థమవుతుంది. ఎన్నో ఏళ్లుగా మనసులో పెట్టుకున్న కోరిక నెరవేరిన వేళ, ఆయన సంతోషానికి అవధులు లేవు.
నాయకుడిగా మీ అభిమానిని కలిసి, ఆయన జీవిత��లో ఎప్పటికీ మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చారు పెద్దాయన @ncbn sir. ఈ క్షణం ఆయనకు మాత్రమే కాదు, చూసే ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచింది. 🙏
#NaraChandraBabuNaidu #TeluguDesamParty #NaraLokesh #TDPTwitter
ఏం మాటల్లేవ్…
ఈ ఫ్రేమ్‌నే చాలా చెప్పేస్తోంది…
మహానాడులో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌కు మాట్లాడే అవకాశం కల్పించిన టీడీపీ.
మహానాడులో ప్రసంగించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి గారి పి.ఏ — ట్రాన్స్‌జెండర్ వర్షిణి.
1982లో స్థాపించినప్పటి నుంచి రాజకీయంగా…
సామాజికంగా గొప్ప సంస్కరణలకు, సంచలనాలకు పే���ే… తెలుగుదేశం.
సమాజంలోని ప్రతి వర్గాన్ని గౌరవించడం…
బాధ్యతలు, పదవులు, అధికారం ఇవ్వడం
ఒక్క తెలుగుదేశం పార్టీలోనే కనిపిస్తుంది.
గర్వంగా…నా తెలుగుదేశం… 🙏❤️
@naralokesh @ncbn @JaiTDP
From mobiles and screens to air conditioners, bikes and automobiles - some of India’s most trusted brands are now manufacturing from Andhra Pradesh.
With world-class infrastructure, speed of execution, and a strong manufacturing ecosystem, “Made in Andhra Pradesh” is rapidly becoming a hallmark of quality and trust.
Come, be a part of this journey.
Make in Andhra Pradesh. Make for the world.
#ChooseSpeedChooseAP
Many happy returns of the day to Daggubati Purandeswari @PurandeswariBJP garu.
Your unwavering commitment to public service, strong leadership, and graceful presence in Indian politics continue to inspire many across the nation Attha…
Wishing the Hon'ble Chief Minister of Andhra Pradesh @ncbn garu a very Happy Birthday…. It’s always commendable to see ur resilience and forward thinking approach… May you continue to strengthen the path of growth and transformation…