సాధారణంగా animal & vegetable fats వాడి తయారుచేసే రసాయనాలని వాడి తయారుచేసిన కల్తీ నెయ్యుని TTD కి సరఫరా చేసారని ఇంత స్పష్టంగా ED report చెప్తుంటే, as usual మన #కొండగొర్రెలు దాంట్లో పంది కొవ్వు కలిపారు అని లేదుగా అని కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు నిశానిగాళ్ళు😡🤮🤮
#TirupatiLadduAdulteration
What else can you expect from an anti Hindu party like YSRCP. The adulteration of Ghee in Tirupati kaddu and money laundering regarding it shook the faith of Hindus .
.@ysjagan , can you bring back the ghee that went into the crores of laddus already eaten?
How can a handful of samples or more certify what went into all of them?
Who knows WHAT WAS IN THE REST ..?
WHEN THE AVAILABLE SAMPLE ITSELF WAS ADULTERATED?
Goddali party Criminals have no caste, no religion, no region!
#YSRCPNeverAgain #AndhraPradesh
🔥🔥🔥🔥🔥🔥🔥🚨🔥🔥🔥
*తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నిజమే. ఈడీ మరో అరెస్ట్. జగన్ గ్యాంగ్ అరెస్ట్ ఎప్పడు అంటున్న స్వామి వారి భక్తులు.*
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), హైదరాబాద్ జోనల్ కార్యాలయం, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నెయ్యి కల్తీ కేసులో కైలాష్ చంద్ మంగ్లాను 17.09.2026న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002లోని సెక్షన్ 19 కింద అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ప్రత్యేక PMLA కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు ఆయనను జుడీషియల్ కస్టడీకి పంపించింది.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన FIR ఆధారంగా ED దర్యాప్తు ప్రారంభించింది. TTDకి సరఫరా చేసిన కల్తీ నెయ్యికి సంబంధించిన క్రిమినల్ కుట్ర, మోసం, ఫోర్జరీ మరియు అవినీతి ఆరోపణలపై ఈ FIR నమోదైంది.
ED దర్యాప్తులో, కల్తీ నెయ్యిని తయారు చేయడానికి క్రింది పదార్థాలను ఉపయోగించినట్లు వెల్లడైంది:
* రిఫైన్డ్ పామ్ ఆయిల్
* పామ్ కర్నెల్ ఆయిల్
* పామ్ ఒలీన్
* MG-90 (మోనోగ్లిజరైడ్స్) — (Animal Fat అవకాశం ఉంది)
* మోనోగ్లిజరైడ్స్ — (Animal Fat అవకాశం ఉంది)
* Myvacet Soft 400 — (Animal Fat అవకాశం ఉంది)
* ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ — (Animal Fat అవకాశం ఉంది)
* ఇతర రసాయనాలు
ఈ విధంగా తయారు చేసిన కల్తీ నెయ్యిని అమేఘ్ స్పెషల్ గ్రేడ్ కౌ గీ పేరుతో TTDకి సరఫరా చేసినట్లు ED తెలిపింది.
2019–2024 కాలంలో TTDకి సరఫరా చేసిన నెయ్యి మొత్తం విలువ సుమారు ₹230 కోట్లు కాగా, అందులో సుమారు ₹96 కోట్లు విలువైన కల్తీ నెయ్యిని కైలాష్ చంద్ మంగ్లా తయారు చేసినట్లు ED పేర్కొంది.
కైలాష్ చంద్ మంగ్లా, M/s Sukriti Foods Pvt. Ltd. ప్రమోటర్‌గా ఉండి, ఈ కేసులో సహ-కుట్రదారుల్లో ఒకరిగా ఉన్నట్లు ED తెలిపింది. ఆయన తన ఫ్యాక్టరీలో కల్తీ పదార్థాలను కొనుగోలు చేసి, కల్తీ నెయ్యిని తయారు చేయడానికి సహకరించినట్లు పేర్కొంది. అలాగే M/s Vishnavi Dairy Specialities Pvt. Ltd., M/s Malang Milk & Agro Products Pvt. Ltd. మరియు M/s A.R. Dairy Foods Pvt. Ltd. వంటి వివిధ సంస్థల ద్వారా కల్తీ నెయ్యి సరఫరాను సమన్వయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ED తెలిపింది.
నిజమైన ఆవు నెయ్యి ఉత్పత్తి చేసి సరఫరా చేసినట్లు కనిపించేలా చేయడానికి, నెయ్యి మరియు రిఫైన్డ్ పామ్ ఆయిల్ కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తప్పుడు రికార్డులను సృష్టించి నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైందని ED పేర్కొంది. దీని ద్వారా వాస్తవంగా ఉపయోగించిన కల్తీ పదార్థాలు మరియు వాటి వినియోగాన్ని దాచిపెట్టి, నిజమైన ఆవు నెయ్యి ఉత్పత్తి, సరఫరా జరిగినట్లు చూపించడానికి ప్రయత్నించినట్లు తెలిపింది.
ఇంతకుముందు, ఈ కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా M/s Bhole Baba Organic Dairy Milk Pvt. Ltd. ప్రమోటర్ మరియు డైరెక్టర్ విపిన్ జైన్‌ను ED అరెస్ట్ చేసింది. TTDకి కల్తీ నెయ్యి తయారు చేసి సరఫరా చేసే కుట్రకు ఆయన నాయకత్వం వహించినట్లు ED ఆరోపించింది.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Ghee Adulteration జరిగింది కదరా అంటుంటే, జంతు కొవ్వు లేదు కదా మా జగన్ రెడ్డి తప్పు చేయలేదు అంటారేంట్ర పిచ్చ నాకొడకలరా. . . కొంపదీసి కల్తీ నెయ్యి సప్లై చేయవచ్చు తప్పులేదు అంటారేంటి ఇప్పుడు 🤮🤮
ఇలాంటివి చూస్తే తక్షణ కంపరం నాకు పరోక్షంగా ఇతర కులాలను ప్రోత్సహించడం మరియు వారిని స్వాగతించడం, క్రైస్తవ మతం, ముఖ్యంగా మతం మారిన క్రైస్తవులు కూడా హిందూ ధర్మాన్ని అనుసరిస్తారు. మేము ఇరుముడి కడతం, పొర్లు దండాలు పెడతాం, అన్ని మత సంప్రదాయాలను కాక్టెయిల్గా కలుపుతాం. దరిద్రం
Ee religion ni aa religion laga vundanivvandi! Christianity lo patinche vi patinchandi kaani hindu rituals ni transfer cheyyakandi... Deeni valla both religions loose their dignity 🤷🤷
I’m delighted to welcome Mazagon Dock Shipbuilders Limited to Andhra Pradesh! The Navratna Defence PSU will anchor a modern greenfield shipyard at Dugarajapatnam, with an investment of around ₹15,000 crore over the next 5–7 years and the potential to create nearly 45,000 direct and indirect jobs.
This is a major boost to Andhra Pradesh’s maritime ambitions. With our long coastline, strategic location and strong industrial ecosystem, we are determined to be at the forefront of India’s journey to become one of the world’s top five shipbuilding nations by 2047.
The Dugarajapatnam cluster will catalyse a wider ecosystem across shipbuilding, ship repair, marine engineering, manufacturing, logistics and allied industries.
We will extend every support to MDL to turn this ambitious project into a world-class shipbuilding hub.
@MazagonDockLtd
తిరుపతిలో స్కైవాక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకూ లింక్ చేస్తాం. త్వరలోనే కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టు చేపడతాం. ఇటీవల సేకరించిన 50 ఎకరాల్లో మల్టీస్టోరీడ్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.
#tirumala#ChandrababuNaidu#AndhraPradesh