@MChimmani ఎందుకంటే ఈ మూడింటి గుతించి ఎలైనా మాట్లాడుకోవచ్చు. ఎలా ఆడాలో, ఎలా నటించాలో, ఎలా పాలించాలో అరుగుమీద కూర్చుని ఏది అయినా చెప్పేయ్యొచ్చు.
అందుకే అంత ఫ్యాషన్
100% నిజం సార్. ఆఫీస్ మయింటెన్స్ కాస్ట్, దానికంటే మించిన హ్యూమన్ & లాజిస్టిక్ సపోర్ట్, దానిమీద పెట్టె టైం.. ఇవన్నీ అటు డబ్బుని ఇటు క్రియేటివిటిని కిల్ చేస్తాయి. మారుతున్న అనేక పరిస్థితులతో పాటు, ఇలాంటి కొన్ని ట్రెడిషనల్ పోకడలు కూడా మారా��ి.
అలాగే అగ్రిమెంట్స్ సైతం ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతాయి. రెండు అడ్రెస్ లమధ్య కాదు. ఇది మోడరన్ జెనరేషన్ మైక్రో బడ్జెట్ సినిమాల ప్రయాణంలో ఒక మైలు రాయి అవుతుంది. మనం ఇది ఫాలో అవుడం సార్...
రెండు రోజులుగావై ఇరాన్ ప్రెసిడెంట్ ఖమేనీ మరణం తర్వాత భారతదేశంలో చాలా మెట్రో సిటీస్ లో ఇరాన్ జెండాలతో కొంతమంది భారతీయ ముస్లీములు ర్యాలీలు చేస్తున్నారు. ఈ విషయం మీద చాలా విమర్శలొస్తున్నాయి. రష్మీ, క్రికెటర్ చాహల్ లాంటి సెలెబ్రెటీలు దీనిపై స్పందిస్తూ ఇలా ధర్నాలు చేసేవాళ్ళని ఇరాన్ పంపించేయండి అని కామెంట్ చేస్తున్నారు. దానికి సోషల్ మీడియాలో కొంత మంది ముస్లీమ్ లు, మొన్న బాంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు మీ హిందువులు నిరసన తెలిపినప్పుడు ఏమైంది? ముస్లీములు ఇంకో ముస్లీమ్ కు సపోర్ట్ చేస్తే ప్రాబ్లమ్ వచ్చిందా? అని పోస్టులు కామ��ంట్లతో దంచి కొడుతున్నారు.
With due respect to some of the Muslims who are pointing this...
మీరు తెలివిగా మాట్లాడామని అనుకుంటున్నారు కానీ. పాయింట్ అది కాదు. 35 సంవత్సరాల పాటు నరమేధం సృష్టించిన, స్త్రీలకు, పౌరులకు కనీస స్వేచ్ఛ లేకుండా పాలించిన ఖమేనీ లాంటి నియంత కోసం ధర్నాలు చేయడం వేరు, బాంగ్లాదేశ్ లో తక్కువ సంఖ్యలో మైనరిటీలుగా ఉన్న హిందువుల ఇళ్లపై పడి ఆస్తులు నాశనం చేసి, ఇల్లు ధ్వజం చేసి, ఆడవాళ్ళపై పడి అత్యాచారాలు చేసి, కుటుంబాలను చంపేయ్యడం వేరు. చాలా తేడా ఉంది.
ఇక్కడే చాలా ఇంపార్టెంట్ పాయింట్ సీన్ లోకి వస్తుంది. ఇలా మాట్లాడే సో కాల్డ్ ఆ కొంతమంది ముస్లిమ్స్, ఏనాడన్నా పాకిస్థాన్, ఇరాన్ లాంటి ఉగ్రవాద దేశాల్లోని ఉగ్రవాద నాయకుల గురించి ధర్నాలు చేస్తున్నారు తప్ప, ఇరాన్ లో బురఖా వేసుకోక పోతే నడిరోడ్డుమీద స్థంబాలకి కట్టేసి కొట్టారు., ఆఫ్ఘనిస్థాన్ లో ఆడవాళ్ళని తండ్రులు, భర్తలు, అన్నలు ఫిజికల్ గా దండించచ్చు అంటే పైశాచిక ��నందం కోసం ఏమైనా చెయ్యొచ్చు. కానీ, ఎముకలు విరక్కుండా చూసుకోండి చాలు, ఎముకలు విరిగితే మాత్రం ఆడవాళ్లు ఆధారాలతో కంప్లెయింట్ ఇవ్వొచ్చు అని చట్టం చేశారు. ఇలాంటి వాటిమీద ఏనాడన్నా ధర్నా చేసారా? అప్పుడు కదా మద్దతిస్తుంది దేశం. అంతేకానీ నియంత చస్తే దానికెందుకు మద్దతిస్తారు జనాలు?
అయినా ఆ కొంతమంది ముస్లీములలో కూడా ఎందుకంత అసహనమో నాకు అర్థం కాదు. ఆ ఇరాన్, పాకిస్థాన్, పాలస్తీనా, సిరియా లాంటి ఉగ్రవాద దేశాలలో ఏముంటుంది? సరైన తిండి ఉండదు, మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు, కనీసం ప్రశాంతత, ప్రాణాలకు గ్యారెంటీ కూడా ఉండదు. ఇక్కడ మీరంతా ప్రశాంతంగా ఉంటున్నారు కదా? ప్రశాంతమైన లైఫ్ స్టయిల్ ఉందికదా? ఈ మన భారతదేశంలో ఎంత మంది ముస్లీమ్ హీరోయిన్లు, ఎంతమంది ఇన్ఫ్లుయంసర్లు, మాములు మన ముస్లీమ్ అడపొడుచులు నచ్చిన బట్టలేసుకుంటూ, నచ్చిన తిండి తింటూ హాయిగా ఉంటున్నారు? ఎదో మేము ఇక్కడ వాళ్ళం కాదు. మేము అక్కడి వాళ్ళం, ఇక్కడుండి ఎదో మిస్ ఆయిపోతున్నాం అని ఓవర్ గా ఆలోచించి ఫీల్ అవ���వడం తప్ప ఏమీ లేదు. మీ మెంటాలిటీ కూడా ఆ నియంతల టైప్ మైండ్ సెట్ అయతే తప్ప.
ముస్లీమ్ దేశాలైన యూఏఈ, ఖతార్, ఒమాన్ లాంటి ఎన్నో గల్ఫ్ దేశాలు ఎంతో అభివృద్ధి సాధించి ఆనందంగా ఉన్నాయి. అలాంటి లైఫ్ స్టయిల్ కావాలని కోరుకోండి. అక్కడకి వెళ్ళడానికి, అలాంటి లైఫ్ స్టయిల్ ఇక్కడికి తేవడానికి ప్రయత్నించండి. ఆ దేశాలని ఆదర్శంగా తీసుకుని అలాంటి మంచి టెక్నాలజీని మన దేశం ఇండియాలో కూడా ఉండాలని పోరాడండి. ఖమేనీ బతికిన, చచ్చిన మనకొచ్చేదేమి ఉండదు. ఇంక షియాలు, సున్నీల డిఫరెన్స్ అంటారా? బ్రాహ్మణులు, ఝాట్లు, రాజపుట్లూ అని హిందువులు ఏం సాధించారో, ముస్లీములు అదే సాధించారు ఈ శతాబ్ద కాలంలో...
Lets focus on Big Things of our life...
So One important metrics called Runrate will be there in cricket. Is @GautamGambhir and @surya_14kumar aware of it? When pandya and Rinku at middle if they played in normal mode, we may easily get 150 and our run rate will be arround -1 or -1.5.
What we do if we may won next 2 games and west Indies lost againext Zimbabwe? Are some how South africa lost a match?
Is we are playing a world cup or something. #GautamGambhir completely lost his sense in doing his roal.
-3.8 run rate. What we can talk?. Absolute non sense in planing & execution.
#T20WorldCup2026
#IndvsSA #SUPEREIGHT
@BCCI
@MChimmani True sir. We have to plan it now a days to meeta solefull person.
Ok thats also good idea. Lets plan a meetup once in a month with that one of the wormderfull soles that we like
Congratulations to U19 Indian cricket team for winning ODI WORLD CUP with morgen of 100 runs.
This is 6th time in the history
#TeamIndia#MenInBlue#U19WorldCup
6,100kg satellite of United States named Bluebird Block 2 has been launched by India very successfully in 15.1 min. Record time in lower Earth orbit.
Its histary now. The heaviest weighted satellite ever launched by India. Jai Hind 🇮🇳
ఈ రెండు పార్టీలు కలిసి చెరో అయిదు శాతం సీట్లు త్యాగం చేసి, సెంట్రల్ పార్టీ బీజేపీతో కూడా పొత్తుపెట్టుకోవచ్చు.
బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుంది? వారికి ఏం ఉపయోగం?
1. బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ స���ైన నాయకత్వం లేనే లేదు. సెంట్రల్ నుంచి మంచి సపోర్ట్ ఉన్నా రాష్ట్రంలో మార్పు ఏం రావట్లేదు. ఈ పొత్తుతో ఆ పరిస్థితి మెరుగుపడుతుంది. ఫ్యూచర్ లో ప్రతిపక్ష స్తానం అక్రమించడం చాలా ఈజీ అవుతుంది. తర్వాత అధికార మార్పులు అటూ ఇటూ అవుతూనే ఉంటాయి.
2. ఏపీలోని కూటమి ప్రభుత్వం వల్ల బీజేపీకి ఏం ఒరుగుతోంది అన్నది ఆ ఆపార్టీ వాళ్ళకి బాగా తెలుసు. ఓ రెండు పనికిమాలిన మంత్రిత్వ శాఖలు తప్ప ఏమీ లేద���్కడ. పోయిన ఎన్నికల్లో జగన్ తో పొత్తు పెట్టుంకుందాం అని భావించినా, జగన్ అనాలోచితంగా ఓ బ్లండర్ చేయడంతో తప్పక టీడీపీతో వెళ్లాల్సి వచ్చిందనేది బహిరంగ రహస్యమే. కనీసం కూటమి మ్యానిఫెస్టోపై మోడీ ఫోటో వేయడానికి ఒప్పుకోకపోవడం, మ్యానిఫెస్టో రిలీజ్ రోజుకూడా బీజేపీ మంత్రి ఫోటోలు దిగేప్పుడు దాన్ని చేత్తో పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం ఈ బలవంతపు సంసారాన్ని బట్టబయలు చేస్తోంది.
3. ఇక బీజ��పీ ఎప్పుడూ ప్రజా నాయకులతో దోస్తీకే ఇష్టపడుతుంది. నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్ లే దీనికి ఉదాహరణ. శివసేన తో కటీఫ్ ఈ కోవలోకే వస్తుంది.
4. ఇక ప్రజా పథకాల రూపకల్పన, నేరుగా ప్రజలకు ఆ లబ్దిని అందించే విధానంలో జగన్ ను, కేసీఆర్ ను కొట్టినవాళ్ళు ఎవరున్నారు? అన్ని పథకాలు, వాటి ద్వారా లబ్దిపొందే ప్రజలు బీజేపీకి ప్రతిపక్ష స్థానాన్ని అక్తమించడానికి బాగా ఉపయోగపడతాయి.
వైసీపీ, బే.ఆర్.యస్ కి ఏమి ఉపయోగం :
1. ఈవీఎంలనో, ఎలెక్షన్ కమీషన్ అనో వదంతులు వినిపిస్తున్న వేళ ఇది కూడా చాలా మంచి ఆలోచన.
2. సెంట్రల్ సపోర్ట్ తో మరింత ఎఫెక్టివ్ గా రాష్ట్రాలలో పరిపాలనని చేసుకోవచ్చు. నిధుల సమీకరణ సులభం అవుతుంది.
3. యాజ్ యూజవల్ ఈటెల రాజేందర్, సుజనా చౌదరి మాదిరిగా కేసుల ఊసులు ఉండవు.
సో... టోటల్ గా ఈ రెండు పార్టీల పొత్తు ఓ సెన్సేషన్ అవుతుంది. చాలా మంది అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రస్తుత వికృత రాజకీయాలకు ఓ సెండ్ ఆఫ్ అవుతుంది.
#YcpBrsTogather
#YSJaganMark
#KTR
మొత్తం చదవండి.. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కానీ కొంచం డిఫరెంట్ గా మాత్రం ఫీల్ అవుతారు. మొత్తం చదివాక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాయండి.
........
ఇలా జరిగితే దేశంలో అదో మైలు రాయి అవుతుంది
---------------------------
ఒకే ఫ్రేమ్ లో ఈ ఇద్దరు ప్రజానాయకులను చూడడం బాగుంది. ఏదేమైనా ప్రజలు ఇష్టపడే నాయకులను చూస్తే వచ్చే ఫీల్, రాజకీయ నాయకులను చూస్తే రాదు. సో ఈ ఫ్రేమ్ నాలాంటి చాలా మందికి చాలా మెమొరబుల్. ఈ పిక్చర్ చూసిన తర్వాత నా మనసులో ఓ సంచలన ఆలోచన వచ్చింది. తర్వాత దాన్ని ప్రస్తుత రాజకీయ, ప్రజా పరిస్థితులకు అనువయించి చూస్తే ఇది సరైనదే అనిపించింది. అందుకే ఆ ఆలోచనని ఇలా రాస్తున్నాను.
ఏపీలో కేటీఆర్ కు, కేసీఆర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక తెలంగాణాలో జగన్ కు ఫ్యాన్సే ఉన్నారు. ఈవెన్ జగన్ ను ఇష్టపడే వైయస్సార్ కాలంనాటి నాయకులూ ఉన్నారు. సో 2029 సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందనేదే ఈ ఆలోచన. ఇదేదో ఈ థాట్ నాకే మొదటిసారి వచ్చింది అనట్లేదు. బట్ ఇది రైట్ టైమ్ అని అంటున్నాను. ఏపీలో బీ.ఆర్.యస్ కు ఓ15% సీ��్లు, తెలంగాణలో వైసీపీకి ఓ 15% సీట్లు ఇచ్చి ఇద్దరూ కలిసి పోటీ చేస్తే ప్రజలు బ్రహ్మ రధం పట్టడం ఖాయం.
ఈ రెండు పర్టీలకు రాజకీయంగా వచ్చే ఉపయోగాలు :
1. వైసీపీ లాస్ట్ ఎలెక్షన్ లో ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లమ్ స్ట్రేటజీ బిల్డింగ్. అది ఈజీగా కేసీఆర్ సాల్వ్ చెయ్యగలరు.
2. లాస్ట్ ఎలెక్షన్ లో బీ.ఆర్.యస్ పేస్ చేసిన మైన్ ప్రాబ్లమ్ మాస్ ఇమేజ్ స్టైల్ క్రౌడ్ పుల్లింగ్. ఒక సారి ఉహించండి. జగన్, కేటీఆర్ ఒకే బస్ పై నుంచుని ఓ రాడ్ షోలో ఒకేసారి చెయ్యూపితే ఎలా ఉంటుందో. క్రౌడ్ కంట్రోల్ అవ్వడమే కష్టం కదా!
3. ఇక ఈ రెండు పార్టీల సో���ల్ మీడియా సైన్యాలు కలిస్తే ఆ వైబ్ లెవెల్ వేరే రేంజ్ లో ఉంటుంది. వీళ్ళ ఇద్దరి మధ్య ఎప్పుడన్నా జరిగిన చిన్న ఫైట్స్ ఏమన్నా ఉంటే అవి నెగ్లిజబుల్. పెద్ద స్థాయివి ఏమీ లేవు కాబట్టి ఈజీగా సింక్ అవుతారు. మాస్ బ్యాచ్.
4. ఒక రకమైన డీలా స్టేట్ లో ఉన్న క్యాడర్ ఒక్క దెబ్బకి యాక్టివేట్ అవుతారు. రిజల్ట్ సౌండ్ డబుల్ అవుతుంది.
ప్రజలకు ఏం ఉపయోగం? :
1. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న అతిపెద్ద సమస్య జలాల పంపకం, ప్రాజెక్టుల నిర్వహణ. ఈ సమస్యకు పరి��్కారం ఎప్పుడు వస్తుందంటే, రెండు రాష్ట్రాల తెలుగుప్రజలు మనవాళ్లే అనుకుని, కూర్చుని మాట్లాడుకుని, రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ఒక విధానం తెస్తే వస్తుంది తప్ప, ట్రిబ్యునళ్ల ముందు రాజకీయంగా విమర్శలు రాకూడదని పొట్లాడుకుంటే ఎప్పటికి రాదు. ఈ పొత్తు కుదిరితే ఆ సమస్య ఈజీగా సాల్వ్ అవుతుంది.
2. రెండు రాష్ట్రాలలోని రిసోర్సెస్ కలిసి వాడుకుంటే తెలంగాణ వ్యవసాయం మరో లెవెల్ కి వెళుతుంది.
3. ర���ండు రాష్ట్రాల ఎంపీలు కలిసి ఒత్తిడి తెస్తే, పట్టువిడుపులు పాటిస్తూ ప్లాన్డ్ గా ముందుకేళితే ఏపీ రాజధాని సమస్యలు ఈజీగా సాల్వ్ అవుతాయి. కేంద్రం నుంచీ సాయాలు ఈజీగా అందుతాయి.
4. ఆస్తుల పంపకాలు ఓ వారంలో జరిగిపోతాయి. ఒకళ్లకొకళ్ళు కట్టుకోవాల్సిన బకాయిలు సైతం తీరిపోతాయ్.
5. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేసే అవకాశం లేదు. ఆత్మ గౌరవం ప్రశ్నే రాదు. కానీ రెండు రాష్ట్రాలు కలిసి ఎదుగుతాయ్. మనమేం శత్��ువులం కాదుగా.
సో అదీ మ్యాటర్..
దేశ రాజకీయాల్లో ఒక సంచలనం తో పాటు ఒక డవలప్మెంట్ మోడల్ ను ఈ జ��డీ క్రియేట్ చెయ్యగలుగుతుంది. ఇద్దరి చఫువు, విజన్, కార్పొరేట్ రిలేషన్స్ రెండు రాష్ట్రాలకి చక్కగా ఉపయోగ పడతాయి.
.......
ఇది ఇంతటితో ఆపచ్చు. కాదూ అనుకుంటే దీనికి ఎక్స్ టెన్షన్ ప్లాన్ కూడా ఉంది.
@ysjagan@KTRBRS
@BRSparty
@YSRCParty
@SRKRSajjala
@BRSHarish
@JaganannaCNCTS
@BRSTechCell