డా. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
పావురాల గుట్ట, నల్లకాల్వ:
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నల్లకాల్వ గ్రామంలోని డా. వైఎస్సార్ స్మృతి వనంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షులు @SuneelPosim , రాష్ట్ర యూత్ ఎంపవర్మెంట్ సెల్ అధ్యక్షులు @salamshaik2k2 , రాష్ట్ర ఐటీ విభాగం ఉపాధ్యక్షులు శ్రీ హరీష్ రెడ్డి గారుతో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు మరియు బలహీన వర్గాల సంక్షేమానికి విశేష కృషి చేసిన ప్రజానాయకుడని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన చూపిన బాటలో ప్రజలకు అండగా నిలవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘన నివాళులు అర్పించారు.
#YSRVardanti #YSRLivesOn #JoharYSR #JaganannaConnects
#WATCH | Hyderabad, Telangana: On the Veligonda project issue, YSRCP leader and social activist Vijay Bhaskar Reddy says, "Chandrababu Naidu laid the foundation stone for the Veligonda project in the year 1986. But during the eight years he was there as Chief Minister of the state, he spent only 10 lakhs on the project...If one has to understand Chandrababu Naidu's modus operandi, he claims the credit for others' work... It was Dr YSR who came up with a comprehensive plan. He came up with a new DPR that combines Nallamala Sagar, three dams, and two tunnels, which caters to the whole comprehensive plan across three districts, Prakasam district, Nellore district, and Kadapa district, providing irrigation to 4.47 lakh acres and covering 15 lakh people for drinking water across 30 mandals..."
హైదరాబాద్.
దివంగత నేత, మన ఆరాధ్య దైవం గౌరవనీయులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ మాదాపూర్ లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ ఐటీ విభాగం నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జగనన్న రూపంలో రాజన్న రాజ్యం దిశగా అడుగుల వేద్దామని పిలుపునిచ్చారు.
#YSRVardanthi #YSRLivesOn #JoharYSR #JaganannaConnects
బెంగళూరు.
. @ysrcpitwingoff విభాగం ఆధ్వర్యంలో బెంగళూరులోని స్థానిక వేదికలో “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం నిర్వహించబడింది. దేశం నలుమూలల నుండి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, మరియు భవిష్యత్ యూత్ ఎన్గేజ్మెంట్ వ్యూహాలపై చర్చలు జరిపారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ప్రముఖులు మాట్లాడుతూ... “డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైనది అని ఈ సమావేశం ద్వారా మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు మరో మెట్టు ఎక్కాం” అని తెలిపారు.
#YSRCPITWing #Bangalore #YSRCP #JaganannaConnects
YSRCP IT Wing Bangalore - Meet & Greet.!
Dear Team,
We cordially invite all the YSRCP supporters to join us in an engaging session where we will connect, share innovative ideas, and collaboratively identify effective strategies to enhance our digital outreach. Together, let us work towards amplifying the voice and vision of our esteemed party and our respected leader Sri Y. S. Jagan Mohan Reddy Garu, across broader audiences and digital platforms.
Let’s meet & plan how to boost our strength for Jagan Anna! ✨
We look forward to seeing you all there! 💙
📍 Venue: Biryani Zest, Manyatha Tech Park ( ORR )
Date & Time: 19 th July - 05 pm to 9 pm. ( Dinner Follows )
To help us organize better, kindly register your details :
POC : Pratap
Phone : 90361 99914
Sincerely,
Suneel Posimreddy
IT Wing State President – YSR Congress Party (YSRCP)
https://t.co/6VWoFnCVdW
#YSRCongressParty #JaganannaConnects
@elonmusk Hello Sir .. Do you only challenge or question people or you do baseless allegations like you did on EVM and VVPAT tampering .. if you have proofs for it prove it . Because you are @elonmusk .. musk can do which entire world cant .
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వతంత్ర భారతావని 75 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మహనీయులను స్మరించుకోవడం జరిగింది. జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
Andhra Pradesh Deputy Chief Minister K Narayana Swamy and State Minister P Ramachandra Reddy today gave a cheque of Rs 50 lakh to the family members of Lance Naik B Sai Teja, who died in the #IAFChopperCrash.
(ANI)
@KhammamCp Sir, Please take action on this caste fanatic and an anti social element...he is danger and a cancer tumour to the society...he should be given counseling. Plz take immediate action sir
@Collector_KMM@KTRTRS
@Flipkart I have been facing an issue on my recent purchase, Customer service is pathetic and not helping me. I got a defective product and replacement raised immediately but after multiple reschedules and multiple escalations now replacement is cancelled. No support from anyone.
On behalf of DMK, I congratulate Comrade @vijayanpinarayi for leading his party to victory in the Kerala State Elections.
His measured and decisive leadership has been instrumental in helping Kerala achieve great heights and I wish him another very successful tenure.