రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ గారి ఆధ్వర్యంలో జరిగిన చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు కార్యక్రమం సూపర్ హిట్
ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులతో విశ్వప్రయత్నం చేసిన EVM ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా భారీగా ర్యాలీకి వచ్చిన రైతులు, విద్యార్థులు, మహిళలు
#2YearsForCBNBackStabbing
#SadistChandraBabu
#LooseLokesh
#SeizeTheLiarPK
నర్సీపట్నం నియోజకవర్గం:
నర్సీపట్నంలో మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
కూటమి కుట్రతో పొందిన పాలనకు రెండేళ్లు పూర్తయిందని కనీసం ఏ వర్గానికి కూడా మేలు చేయకుండా చంద్రబాబు మాయమాటలతో కాలం వెళ్ళబుచ్చాడని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధ్వజమెత్తారు నర్సీపట్నంలో భారీగా జరిగిన నిరసనలో సుమారు 5000 మంది కార్యకర్తలు తో ఆయన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
#2YearsForCBNBackStabbing
#MosagaduBabu
#JaganannaConnects
“నారాసురుడి’’ నిజం రూపం మరోసారి బయటపడింది.🚨
రెండేళ్ల పరిపాలన విజయోత్సవాల్లో అక్కచెల్లెమ్మలకు మరోసారి వెన్నుపోటు పొడిచారు.
తిరుమల శ్రీవారి పాదాలచెంత నిట్టనిలువునా మోసం చేశారు.
“ఆడబిడ్డ నిధి’’ ఇవ్వలేమని మరోమారు చేతులెత్తేశారు.
ఎన్నికలకు ముందు ఊరూరా ప్రజలను నమ్మించారు. ఇప్పడు తడిగుడ్డతో మహిళాసాధికారత గొంతు నులుముతున్నారు.
18ఏళ్ల పైబడి 60 ఏళ్లలోపు ఉన్నవారికి ప్రతినెలా రూ.1500 చొప్పున ఇస్తామన్నారు.
ప్రతి ఇంటికీ ఎన్ని పథకాలు వస్తాయో, వాటిద్వారా ఎంత లబ్ధి వస్తుందో లెక్కలువేసి, సంతకాలు పెట్టి బాండ్లు జారీచేశారు. ఓట్లు వేయించుకున్నాక నిట్టనిలువునా మోసం చేశారు.
మరోసారి తాము రాజకీయ గుంటనక్కలమని, ప్రజల ఆశలను, ఆకాంక్షలను నాశనంచేసే నికార్సైన తోడేళ్లమని ఒప్పుకుంటున్నారు.
#2YearsForCBNBackStabbing
#SadistChandraBabu
#MosagaduBabu
#SeizeTheLiarPK
రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ సహా 143 హామీలిచ్చారు
చంద్రబాబూ.. ఈ హామీలన్నీ ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు
రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ప్రతి కుటుంబాన్నీ మోసం చేశారు
చెప్పిన మాటలకు.. చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు
ప్రతి క్షణం మోసం, దగా, స్కామ్‌ల మయం.. డీఎస్సీలోనూ అక్రమాలు
రెండేళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ పాలన
కుప్పకూలిన వ్యవస్థలు.. ఎవరికీ రక్షణ లేదు.. జంగిల్ రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు
అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి.. అన్నింటా మాఫియాతో దోపిడీ
ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి.. పేదరికం బుసలు కొడుతోంది
ఈ రోజు ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ
ప్రజా వ్యతిరేకతకు అద్దం పట్టిన వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు
పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు హృదయ పూర్వక అభినందనలు
ప్రజలు ప్రతి హామీని గుర్తు పెట్టుకుని.. ప్రతి మోసాన్నీ లెక్కపెడుతున్నారు
నారాసుర పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు
కూటమి రెండేళ్ల పాలన రెడ్ బుక్ అరాచకం, అబద్ధాల మయం: వైయస్ఆర్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ధ్వజం
అద్దంకి పట్టణంలో వైయస్ఆర్ సీపీ భారీ నిరసన ప్రదర్శన
వైయస్ఆర్, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు
చంద్రబాబు నమ్మకద్రోహ రాజకీయాలపై శ్రేణుల తీవ్ర ఆగ్రహం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన రాజకీయ వెన్నుపోటును, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు శుక్రవారం అద్దంకి పట్టణంలో వైయస్ఆర్ సీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. వైయస్ఆర్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. పట్టణంలోని 20వ వార్డులో ఉన్న స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైయస్ఆర్ విగ్రహం సాక్షిగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రారంభమైన ఈ శాంతియుత నిరసన ప్రదర్శన బంగ్లా సెంటర్ వరకు కొనసాగింది. అక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న నమ్మకద్రోహ రాజకీయ విధానాలపై ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ..సరిగ్గా రెండేళ్ల క్రితం అలవిగాని హామీలు, అబద్ధపు ప్రచారాలు చేసి, ఎదుటివారిపై బురద చల్లి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందని మండిపడ్డారు. ప్రతి ఇంటికీ చంటిబిడ్డ నుండి ముసలివారి వరకు అనేక హామీలు ఇచ్చి ఘోరంగా మోసం చేశారన్నారు. మాయమాటలు నమ్మి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఓట్లు వేస్తే.. గద్దెనెక్కిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రెండేళ్లు కాలయాపన చేశారని ధ్వజమెత్తారు.
ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటంటే.. కేవలం రెడ్ బుక్ పట్టుకుని వైయస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే. రాష్ట్ర భవిష్యత్తును, పిల్లల చదువులను, ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారు. రెడ్ బుక్కులో ఉన్న పేర్ల ఆధారంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కూటమి ప్రభుత్వానికి సిగ్గు లేదా? అని ఆయన ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అంటూ ప్రతి ఒక్కరికీ సూపర్ డ్రాప్ వేశారని అశోక్ కుమార్ ఎద్దేవా చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని, రాష్ట్రంలో ఒక్క ఆడబిడ్డకైనా ఈ నిధి అందిందా అని సభలో ఉన్న మహిళలను అడిగారు. ఇదే విషయం పబ్లిక్ మీటింగ్‌లో ప్రశ్నిస్తే.. ఆల్రెడీ ఇచ్చేసాం, ఎవరైనా ఇవ్వలేదంటే వాళ్ళ నాలుక మందం అని ముఖ్యమంత్రి అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అయ్యా చంద్రబాబు.. మా నాలుక మందం కాదు, నీ బుద్ధి మందం, మీ ఆలోచన మందం అని అశోక్ కుమార్ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు చేసే గారడీకి పవన్ కళ్యాణ్ తానా అంటే తందానా అంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు వాలంటరీ వ్యవస్థ ద్వారా 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని, కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉందంటూ వాలంటీర్లను ఏ విధంగా అవమానపరిచారో అందరూ చూశారన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే అరగంటలో న్యాయం చేస్తామన్న నాయకులు, ఇప్పుడు పక్కనోళ్లకు అన్యాయం జరుగుతుంటే నోట్లో వేలు వేసుకుని కూర్చున్నారని విమర్శించారు. సుగాలి ప్రీతి కేసును ఫస్ట్ కేసుగా తీసుకుంటామన్న కూటమి నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తామన్నారని, తీరా సాక్షాత్తు వాళ్ల ఎంపీ డ్రగ్స్‌తో పట్టుబడితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని, అదే వైయస్ఆర్ సీపీ నాయకులు చిన్న తప్పు చేసినా నడిరోడ్డుపై నడిపించడం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. దివంగత నేత వైయస్ఆర్ ప్రవేశపెట్టిన, దేశమంతా ఆదర్శంగా తీసుకున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని జగన్ మోహన్ రెడ్డి రూ.25 లక్షల వరకు విస్తరిస్తే.. నేటి కూటమి ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తూ, సీఎం రిలీఫ్ ఫండ్‌ను సొంత హాస్పిటల్స్ కు, సొంత మనుషులకు దండుకుంటోందని ఆరోపించారు. స్కూళ్లు తెరిచినా విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు లేవని, అమ్మ ఒడి సంగతి దేవుడికెరుకని, రైతులకు ఎరువులు కూడా అందుబాటులో లేవని విమర్శించారు. డీఎస్సీ (DSC) లో అనేక అక్రమాలు చేశారని, నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చిన వారికి ఉద్యోగం ఇవ్వకుండా, పేకాట ఆడేవారికి ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఓడిపోవడానికి, త్వరలోనే మరల వైయస్ఆర్ సీపీ అధికారంలోకి రావడానికి పోలీస్ వ్యవస్థలోని కొన్ని అక్రమ విధానాలే కారణమవుతాయన్నారు. కార్యకర్తలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని, నష్టాన్ని రాసి పెట్టుకోవాలని, రానున్న రోజుల్లో న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మరో రెండేళ్లు ఓర్చుకుంటే జగనన్న రావడం ఖాయమన్నారు. 2027, 2028 లేదా 2029లో ఎప్పుడు జమిలీ (ముందస్తు) ఎన్నికలు వచ్చినా జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్న గుంటనక్కల పట్ల అప్రమత్తంగా ఉండి, ఓటు అనే ఆయుధంతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని, కేంద్ర మంత్రి పత్రికా ముఖంగా చెప్పినా కూటమి నేతలు తామే ఆపామంటూ శునకానందం పొందుతున్నారని అశోక్ కుమార్ ఎద్దేవా చేశారు.
#2YearsForCBNBackStabbing
#SadistChandraBabu
#LooseLokesh
#SeizeTheLiarPK
రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !
ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు
1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబుగారూ? అని.
2.రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!
3.ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం! సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన!
4.వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?
5. అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
6.మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు! ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది! దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది.
7.విద్యా రంగం దెబ్బతింది! వైద్య రంగం దెబ్బతింది! వ్యవసాయం సంక్షోభంలో ఉంది! ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు! నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
8.ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
9.చంద్రబాబుగారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు.
10.ఈ “నారాసుర పాలన’’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు.
#2YearsForCBNBackStabbing
చంద్రబాబు “వెన్నుపోటుకు రెండేళ్లు”నిరసన కార్యక్రమం.!
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం శ్రీశైలం రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నుండి బస్టాండ్ సెంటర్ లోని దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహం వరకు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు..!!
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నియోజకవర్గాల పరిశీలకుడు పూనూరు గౌతంరెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు గారు మరియు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
ర్యాలీ అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి, అనంతరం హామీలను విస్మరించడం ప్రజా విశ్వాసానికి చేసిన ద్రోహమని అన్నారు.
డీఎస్సీ నియామకాల విషయంలో సుమారు మూడు లక్షల మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, పారదర్శకత లేకుండా తమకు అనుకూలమైన వారికే ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీని ప్రజలకు ఉపయోగపడే పథకంగా కాకుండా “అనారోగ్యశ్రీ”గా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందని ఎద్దేవా చేశారు.
#2YearsForCBNBackStabbing
ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గం:-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమం.
“వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు మరియు PAC మెంబర్ శ్రీ పుప్పాల వాసుబాబు గారి ఆధ్వర్యంలో భువనపల్లి క్యాంపు కార్యాలయం నుండి గణపవరం పోలీస్ ఐలాండ్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాసుబాబు గారు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, రెండు సంవత్సరాల కాలంలో ప్రజల నమ్మకాన్ని, వారు పెట్టుకున్న ఆశలను పూర్తిగా వమ్ము చేసింది అన్నారు.ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట ,ప్రజలు ఆశించిన పాలన కాకుండా, ప్రచారాలు, ఆర్భాటాలు పాలనను అందిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది.
రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు, అన్నదాత ఆక్రందనలు తిలకించే నాధుడే లేడు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను రోడ్డుకు లాగేశారు. ఇచ్చినా ఒక్క డీఎస్సీలో కూడా అక్రమాలు జరిగాయి అన్నారు.
మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పి హామీలను గాలికొదిలేసింది. పేదలకు సంక్షేమం అందిస్తామని చెప్పి సంక్షేమ పథకాలకు కోతలు విధించింది."సూపర్ సిక్స్" పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఆ హామీల గురించి మాట్లాడటానికే వెనుకాడుతున్నారు.
ఈ రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కంటే అరాచకాలు పెరిగాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్షసాధింపు రాజకీయాలకు దిగుతోంది. ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు ప్రచారం కోసం పనిచేసే ప్రభుత్వం. ఇది హామీల ప్రభుత్వం కాదు మోసాల ప్రభుత్వం. ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం అని అన్నారు.
చంద్రబాబు పాలన అంటే అభివృద్ధి పేరుతో ప్రచారం, హామీల పేరుతో మోసం, ప్రజల నమ్మకానికి వెన్నుపోటు పొడిచే పరిపాలనకు నిదర్శనం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికొదిలేయడం చంద్రబాబు అలవాటుగా మారిందన్నారు.
ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఎన్నికల ముందు చెప్పిన మాటలకు, అధికారంలో చేసిన పనులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో తీర్పు చెబుతారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీ మరియు జడ్పిటిసి సభ్యులు వివిధ అనుబంధ విభాగాలు, మండల, గ్రామ, బూత్ కన్వీనర్స్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
#2YearsForCBNBackStabbing #CBNJungleRaj #MosagaduBabu #JaganannaConnects
కావలి నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నిరసనలు- చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన ర్యాలీలు..
-కావలి నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
-ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై జనాగ్రహం
-అన్ని వర్గాలనూ మోసం చేసిన చంద్రబాబు సర్కార్
-సూపర్ సిక్స్ సహా 143 హామీలకు మంగళం
-వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కావలి వైస్సార్సీపీ కార్యాలయం నుండి RDO కార్యాలయం వరకు భారీ బైక్ నిరసన ర్యాలీ.
-భారీ ఎత్తున పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు.
#2YearsForCBNBackStabbing
#CBNLootingAP
#MosagaduBabu
#SeizeTheLiarPK
పుట్టపర్తి నియోజకవర్గం:
వైయస్అర్సీపీ ర్యాలీతో దద్దరిల్లిన బుక్కపట్నం 🔥
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమంలో భాగంగా బుక్కపట్నం మండల కేంద్రంలో వైయస్అర్సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
ఈ నిరసన కార్యక్రమంలో భారీగా పాల్గొని చంద్రబాబు మోసాలపై గలమెత్తిన వైయస్అర్సీపీ శ్రేణులు, ప్రజలు.
#2YearsForCBNBackStabbing
#MosagaduBabu
#JaganannaConnects
ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి పోటీ పరీక్షల ఫలితాలలో అయినా మెరిట్ లిస్ట్ ను విడుదల చేస్తారు. కానీ చంద్రబాబు డీఎస్సీలో అందుకు విరుద్ధంగా జరిగింది. ఎవరి ర్యాంకులు, రిజర్వేషన్లు ఏమిటో ప్రభుత్వానికి ముందే తెలుసు వాటి ప్రకారమే 1:1 రేషియోలో కాల్ లెటర్ ఇస్తారు. కొందరు అభ్యర్థుల వెరిఫికేషన్ అంతా బాగా జరిగాక ఉద్యోగం రాకపోగా, రిజెక్ట్ లిస్టులో కూడా పేరు లేకపోవడం విచిత్రం. ఎవరికి లబ్ధి చేయడం కోసం ఈ అభ్యర్థులను తొలగించారు?
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#MegaDSCScam
#SadistChandraBabu
#LooterLokesh
#SeizeTheLiarPK
ఆస్తి నాది.. కాపురం బాబుది
కరకట్ట ఇంటిగుట్టు రట్టు
కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసముంటున్న ఇల్లు తనదేనని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించిన రాజ్యసభ జనసేన అభ్యర్థి లింగమనేని
ఉండవల్లిలోని సర్వే నంబర్ 272, 274ల్లో 1.32 ఎకరాల భూమి, అందులో 5,994 చ.అడుగుల భవనం తనదని పేర్కొన్న రమేష్
కేంద్ర శాటిలైట్ మ్యాప్‌ల ప్రకారం ఆ సర్వే నంబర్లో ఉన్నది సీఎం చంద్రబాబు అధికారిక నివాసమే.. ఆ భూమి ప్రస్తుత పరిస్థితిని అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనని లింగమనేని
ప్రభుత్వంతో లీజు ఒప్పందం ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసుకున్నట్టు ప్రస్తావన
లింగమనేని కరకట్ట బంగ్లాలో 8–9 ఏళ్లుగా నివాసం ఉండటం వెనుక క్విడ్‌ప్రోకో దాగి ఉందని గతంలో తీవ్ర విమర్శలు
2014–19 మధ్య అప్పటి బాబు ప్రభుత్వం జరిపిన భూ సమీకరణ, ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో లింగమనేనికి భారీ ప్రయోజనం చేకూరినట్టు ఆరోపణలు
ఈ అంశంపైనే గత ప్రభుత్వంలో సీఐడీ కేసు నమోదు
అప్పట్లోనే సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. 2024 ఫిబ్రవరిలోనే న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు
బోత్ ఆర్ నాట్ సేమ్
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. ఏపీలో వైఎస్ జగన్ 1.30 లక్షల సచివాలయ ఉద్యోగాలకు ..ఎటువంటి అవకతవకలకు చోటు ఇవ్వకుండా పరీక్షలను నిర్వహించి , ఉద్యోగాలు ఇచ్చారు
మీ ట్రాక్ రికార్డు చూస్తే...మీ బ్రతుకంతా అమ్మకాలు..లీకులే.!
బోత్ ఆర్ నాట్ సేమ్ !
అర్థమైందా లీకేష్ !
🚨
సీఎం కావాలని జగన్ సంతకాలు సేకరణ చేశారు అనేది పచ్చి అబద్ధం..
ఆయనకు సంబంధం లేదు..
ఎప్పటికీ జగనే మా నాయకుడు
- మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి
#YSJagan#RaghuveeraReddy
Ataaa Jagan Mass Dialouge✅️🔥
చంద్రబాబు మనం GEN G లో ఉన్నాం.
GEN - ALFA కూడా వచ్చేస్తుంది.
జాగ్రత్త చంద్రబాబు COCKROACH's లెగుస్తాయి.
ఏపీలో మేము కూడా COCKROACH's.
- జగనన్న
మాజీ మంత్రి వర్యులు విడదల రజిని గారికి!!
@VidadalaRajini 🙏
డ్రైనేజ్ సమస్య విషయంలో మీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న ఒక ఎన్ఆర్ఐని గుడ్డిగా నమ్మించి, మీకు వ్యతిరేకంగా పోరాటం చేయించిన నేపథ్యంలో ఈరోజు నెలకొన్న పరిస్థితి నిజంగా బాధాకరం.
తాను తప్పుదారి పట్టించబడ్డానని, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు టీడీపీ నేతలు తనను ఉపయోగించుకున్నారని తెలుసుకున్న తర్వాత ఎన్ఆర్ఐ మురళి వ్యక్తం చేస్తున్న ఆవేదన ఇది.
నిజాలు వెలుగులోకి రావాలి. ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలకు ముగింపు పలకాలి. 🙏
@tollywood
#SaveAPFromTDP
#AndhraPradesh
బ్రేకింగ్ న్యూస్
నేను అరెస్ట్ అయ్యాయనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తూ కుట్ర చేస్తున్నారు
నేను నా ఇంట్లోనే ఉన్నాను
మద్యం స్కామ్ పై కొట్లాడుతుంటే వివాదం చేస్తున్నారు
రేపటి నిరసన ర్యాలీ యథావిధిగా ఉంటుంది
నిరసన ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి
- కారుమూరి నాగేశ్వరరావు