జగన్ రెడ్డి 2.0 అని ప్రచారం చేస్తున్నారు. 2.0 కన్నా 1.1 అని పెడితే లెవన్ రెడ్డికి బాగా సరిపోతుంది. వై నాట్ 175 అన్నాడు 11 కి పడిపోయాడు. ఈ సారి 1.1 అని అంటే కనీసం ఆ ఒక్క సీటైనా దక్కదేమో పాపం?
ఇప్పుడు పోలీస్ టోపీ మీద మూడు సింహాలకు అర్థం తెలిసిందా జగన్.మరి ఇదే పోలీసులతో టిడిపి నాయకులను అక్రమ అరెస్టు చేసినప్పుడు ఏమైంద���.ఎయిర్ పోర్ట్ లో మా అధినాయకుడు కి అవమానం చేయించినప్పుడు ఏమైంది.జనసేన అధినేత ను విశాఖ అడ్డుకున్నప్పుడు ఏమైంది.అప్పుడు ఈ మాటలు గుర్తు లేదా,గుర్తుకురాలేదా.
1195 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఎర్రమ���్టి దిబ్బలని, 5 ఏళ్ళలో మొత్తం తవ్వేసి, 480 ఎకరాలు పడిపోయేలా చేసాడు సైకో జగన్..
ఎర్రమట్టి దిబ్బలు తవ్విన వారిని శిక్షించే బాధ్యత మా కూటమి ప్రభుత్వానిది.
నా పర్యటనలలో పరదాలు అడ్డు అసలొద్దు.
నా ప్రయాణంలో ట్రాఫిక్ అంతరాయమొద్దు .
నాయకుల కాళ్ళకు దండం పెట్టే సంస్కృతి ఇంకొద్దు.
రాచరిక పోకడలకు స్వస్తి,
ప్రజాస్వామ్య పాలనకు నాంది.
ఇదే CBN గారు 4.0 ప్రభుత్వం.
ఐదేళ్లలలో మంత్రిని చేసిన అనకాపల్లి కి దాహార్తి తీర్చ లేక పోయావు.
కూటమి పాలన వచ్చి నెల లోపులోనే 800 కొట్లు పెట్టు పుష్కర ప్రోజెక్ట్ తో అనకాపల్లి కి త్రాగు నీరు అందిస్తున్న భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ను విమర్శించే సాహసం చేయడం తగునా...
మాజీ మంత్రి గుడ్డు అమర్ నాథ్.
సీఎంగా ఐదేళ్లలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టని జగన్.ఒక దుర్మార్గుడు అరెస్టు అయితే మాత్రం రూ. 25 లక్షల ఖర్చు పెట్టి హెలికాప్టర్ లో వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టడం విడ్డూరంగా ఉంది.పిన్నెల్లి అరాచకాల్లో నీ భాగస్వామ్య గుట్టు రట్టు అవుతుందని ���యమా? లేదా నిన్ను ఇరికిస్తాడని ఆత్రమా?
వాలంటీర్లతో గొడ్డు చాకిరీ చేయించుకొని రాజ్యమేలిన నియంత జగన్.రాజకీయాలకు దూరంగా ఉండి, రాజ్యా��గబద్ధంగా పని చేయమని టిడిపి చెప్పినా కొందరు పెడచెవిన పెట్టి రాజీనామా చేశారు.వాలంటీర్లు వెళ్లాల్సింది ఛలో విజయవాడ కాదు ఛలో తాడేపల్లి ప్యాలెస్ రాజ్యభోగం అనుభవిస్తున్న జగన్ రెడ్డి ఇంటికి.
ఈ దమనకాండ అనే పదాలు, అన్యాయమనే పదాలు గత ఐదేళ్లలో గుర్తు రాలేదా ఈ రోజే గుర్తొచ్చాయా,
జగన్ అండ్ కో.మీరు చేస్తే సక్రమం,మేం చేస్తే దారుణమా,రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి 11 స్థానాలు ఇచ్చి,పక్కన కూర్చోబెట్టిన ఇంకా ఈ వైసీపీకి బుద్ధి రాలేదు.
ప్రజలను భయపెట్టి గెలవాలనుకోవడం జగన్ రెడ్డి పాలనకు నిదర్శనం – కేసులు, అరెస్టులతో ప్రజలను అణచి���ేసి వాళ్ల గొంతు నొక్కుతున్నాను అని సంబరపడ్డావు గాని వాళ్లు నొక్కే బటన్ తో నీ ఫేట్ మారిపోతుందని ఊహించలేకపోయావు అదే ప్రజాస్వామ్యం గొప్పతనం.
భారీ ఓటమిని తట్టుకోలేక హత్యలకు తెగబడుతున్న వైఛీపీ – మొన్న మంగళగిరిలో షేక్ ఖాశిం, నిన్న కర్నూలులో గిరినాథ్ ఛౌదరిలను బలిగొన్న వైఛీపీ - అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను చిత్రహింసలు పెట్టిన వైఛీపీ – ఓడిపోయినా కూడా హత్యలు, దాడులు చేస్తూ తమ ప్రవృత్తిని చాటుకుంటున్న వై......ఛీ.......పీ
కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టాము అని ప్రజలకు అర్ధమయ్యింది. సరిగ్గా మే 30-2019న రాష్ట్రానికి పట్టిన పీడ, మే 30-2024తో విరగడయ్యింది. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే జూన్ 04న ఏపీ ప్రజలకు స్వేచ్ఛ రాబోతుంది.ఇక వైసీపీకి సెలవు.
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.
చంద్రబాబూ...!
పోయిన��ారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్లో) నీకు వచ్చింది 23 స్థానాలే.
ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నది.
ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?
ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని త���లిసి...నీ మీద జాలేస్తోంది!
ఐదు శాఖలకు మంత్రి,
నమ్మి అసెంబ్లీ కి పంపిన అనకాపల్లి ప్రజలు ఇచ్చిన బెల్లం నువ్వు తీసుకుని,
చేదు క��్టాలను ఇచ్చిన ఘనుడువి.
విసన్నపేట భూములను,
దేవిపురం క్వారి లను,
అడిగితే తెలుస్తుంది
నీ అభివృద్ధి 2.0 ఏంటో...!
కనీసం 3.0లో నైనా గుడ్డు పొదుగుతుందా? గుడ్డు గుడివాడ గారు.