Strongly condemn the cowardly physical attack on Cockroach Janta Party (CJP) founder @abhijeet_dipke during a peaceful protest in Jaipur. Violence has no place in our democracy. Youth voices raising genuine issues like exam paper leaks and unemployment cannot be silenced by fear
Thank you @BRSHarish anna for your support
అమరవీరుల కుటుంబాల గురించి అనగానే ముందుకువచ్చి తనవంతుగా ఏ సహకారం కావాలన్నా నేను చేస్తా అని మాట ఇచ్చి మమల్ని ప్రోత్సహించి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు అన్న @HarishRaoOffice
Regards
Manne foundation
పులివెందుల #zptc ఎలక్షన్స్ ఆంధ్ర రాష్ట్ర చేరిత్రలో ఒక చీకటి రోజు గా భావించాల్సిన పరిస్థితి అసలు
ఇవన్నీ చుస్తే ముందు ముందు మన భారత దేశం ఏటుపోతుందో అని బయపడల్సిన వస్తుంది
ప్రజాస్వామ్య రక్షణకై ప్రతి ఒక్కరు చేతులు కలిపి ముందుకు వెళ్ళాలి
@ysjagan@KTRBRS@RahulGandhi
నికసైనా రాజకీయనాయకుడు @rajgopalreddy_K గారి లాంటి వ్యక్తికి కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని పార్టీలకు అతీతంగా ప్రజలు కోరుకుంటున్నారు కులామతాలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి
ఒక దమ్ము ఉన్న నాయకుడు
పదిమందికి సేవ చేసే నిశ్వర్థ నాయకుడు
@revanth_anumula@INCTelangana
అపారమైనా రాజకీయ అనుభవం లేకపోవచ్చు
కానీ అపారమైన రాజకీయ చతురత
కొత్తదానం రాజకీయం కి నిలువెత్తు నిదర్శనం నీస్వర్తంగా ప్రజలకు ఏదో చేయాలనీ తపన కలిగిన నాయకుడు
నాయకుడు అనే పదం కన్నా సేవకుడు అన్న పదానికి నిలువు ఎత్తు నిదర్శనం జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మికాంత్ గారికి #HBD@thotalkr_mla
2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు!
మీరు కొత్త సంవత్సరంలో సుఖం, సంతోషం, ఆరోగ్యం, మరియు విజయాలను సాధించాలి. ప్రతి రోజు మీకు నూతన అవకాశాలు, సంతోషాలు, మరియు శాంతి నింపాలని కోరుకుంటున్నాను. 2025 మీరు కోరుకున్న విధంగా జరగాలని ఆకాంక్షిస్తున్నాను!
మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
... మన్నే ప్రణయ్ గౌడ్
@MYaskhi sir a very happy birthday to you
You're the gouds pride and great human being
May lord shiva bless you with good health and great happines
#madhuyaskhigoud
Hope will see you as the cheif minister of telanagna
@RahulGandhi@INCIndia@priyankagandhi
The MLA of @INCIndia@thotalkr_mla created new trend in politics
Dispite of many pressure from the party senior leaders
He conducted exam and mock interview for the #madnur market committee chairman post
A lady from poor background did her msc she qualified in test
And she has become young educated market committee chairman
Nation need leader like thota laxmikantha rao
@RahulGandhi@priyankagandhi
బిగ్ బిగ్ బ్రేకింగ్ 💥💥
మరో అన్న చెల్లి మధ్య రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరింది….
మాజీ సీఎం కుమార్తె, కొడుకు మధ్య గత కొన్ని నెలలుగా ఎడముఖం పెడమొహం.
ఒక స్కామ్ లో ఇరుకుని ఇటీవలే బెయిల్ పై విడుదల అయినా సదరు మాజీ సీఎం కుమార్తె.
బెయిల్ పై విడుదల అయిన రోజు నుండి అన్న చెల్లెల మధ్య మాటలు బంద్.
1.3M ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్ ఖాతాను సైతం నిలిపివేసిన అన్న….
తలపట్టుకుంటున్న మాజీ సీఎం. అన్న చెల్లెలి మధ్య గొడవను చనువుగా చేసుకుని రాజకీయ ఎత్తుగడలు వేస్తున్న మెదక్ జిల్లాకు చెందిన MLA.
రాజకీయాలకు స్వస్తి పలుకు అని అన్న ఒత్తిడి…
తగ్గేదే లేదు అంటున్న చెల్లి.
పార్టీ కి నష్టం ని వల్లే నువ్వు రాజకీయాల్లో ఉంటే పార్టీ మనుగడే కష్టం అని అన్న చెల్లి పై తీవ్ర అసహనం.
ఇటీవలే ప్రభుత్వానికి సంబంధించిన కులగణ సర్వేను వ్యతిరేకిస్తున్న అన్న. కులగణనకి మద్దతు ఇస్తున్న చెల్ల.
రానున్న రోజుల్లో వీరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశం లేకపోలేదు అని పార్టీ లో ఆందోళన మొదలైంది. #telangana #Hyderabad
మాజీ ముఖ్యమంత్రి గౌ KCR గారి అన్న కుమారుడు @KVR_BRS అన్న కి జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని అ దేవుడిని ప్రార్థిస్తున్నాం
@KVR_TRS@KTRBRS
This is the marks card of Anitha, a Dalit girl from Tamil Nadu's Ariyalur district who got 1176/1200 (98%) in her 12th standard but committed suicide after her fight against NEET failed after the Supreme Court dismissed her pleas.
Today, when you see candidates who failed in Physics and Chemistry score 705/720 in NEET, you realise how unfair and one-sided the system is. Anitha is a martyr in this fight. Read her story below (1/4)
Everybody has point of doubt about EVMs
If the evm is manipulated by the person then where is the democracy in india
By seeing all these things about evm serious concerns are being raised as @RahulGandhi said
EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them.
Serious concerns are being raised about transparency in our electoral process.
Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability.
ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పాము కదా Shiva గారు;
మీకు “కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలా“ తేల్చుకోండి అని
మార్పు మార్పు అన్నారు, 2014 కంటే ముందటి చీకటి రోజులు మళ్ళీ తెచ్చారు కాంగ్రెస్ వాళ్ళు
#CongressFailedTelangana