నా మీద విశ్వాసం ఉంచి భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నన్ను వెన్నంటి నడిపించిన మన BRS పార్టీ కార్పోరేటర్లు, నాయకులు మరియు అభిమాన కార్యకర్తలు అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు.
మరింత భాద్యతగా శేరిలింగంపల్లి అభివృద్ధికి కృషి చేస్తా!
@BRSparty@KTRBRS
ఈ కార్యక్రమానికి విచ్చేసి, విజయవంతం చేసిన గౌరవ ఎంపీ శ్రీ రంజిత్ రెడ్డి గారికి, నియోజకవర్గ గౌరవ కార్పోరేటర్లకు, సీనియర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదలు. 2/2
బీఆర్ఎస్ గౌరవ మంత్రి శ్రీకేటీఆర్ గారి రోడ్ షోలో జై తెలంగాణ నినాదాలతో, గులాబీ జెండాల సందట్లో దద్దరిల్లిన శేరిలింగంపల్లి! భారీ విజయాన్ని గులాబీ దళపతికి బహుకరించడానికి కదం తొక్కిన బీఆర్ఎస్ శ్రేణులు! 1/2
నన్ను ఆశీర్వదించటానికి తరలివచ్చిన మన అభిమాన కార్యకర్తలకు , నియోజకవర్గ ప్రజానీకానికి నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను
A big thanks to our beloved minster Sri @KTRBRS garu and MP @DrRanjithReddy garu
@BRSparty
#SayNoToScamgress#KCROnceAgain
بی آر ایس سرکار نے خواتین کو بااختیار بنایا تاکہ وہ اپنی خود داری اور عزت نفس کے ساتھ گزارا کر سکیں سماج کے ہر طبقہ کا خیال
رکھا گیا اور اسے تلنگانہ کی ترقی میں ایک حصہ دار بنایا گیا
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చుక్క సత్తయ్య అనే ఒగ్గు కళాకారుడు 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేదు. తన ఒగ్గు కథల మీద వచ్చిన పైసలన్నీ ఆ బోరు పొక్కల్లోనే పోశారు. ఇది చుక్క సత్తయ్య కథ. ఇంత ఘోరం ఉండే స్టేషన్ ఘన్పూర్లో. ఎక్కడ నీళ్లు లేకుండే. ఆ బాధలన్నీ ఇవాళ లేవు. ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ లో ఒక లక్షా 10 వేల ఎకరాలకు సస్యశ్యామలంగా నీళ్లు పారుతున్నాయి. - బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ గారు.
#SayNoToScamgress
#VoteForCar
#KCROnceAgain
#GandhiOnceAgain
@brsparty@ktrtrs@drranjithreddy
డోర్ టూ డోర్ - నయా ఫఖీర్ डोर टु डोर - नया फ़कीर Door to door - Naya Fakheer ఈ కాంగ్రెసోళ్లు ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే ఓట్ల బిచ్చగాళ్ళు. తెలంగాణ అభివృద్ధి మీద...ప్రజా సంక్షేమం మీద వీళ్లకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను.. గత పదేళ్ల పాలనలో ఇదివరకు ఎన్నడూలేని విధంగా అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
#SayNoToScamgress
#VoteForCar
#KCROnceAgain
#GandhiOnceAgain
@BRSparty@KTRBRS@DrRanjithReddy