జగన్ గవర్నమెంట్ చివరి 6 నెలలో వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ కోసం ఆధార్ కార్డు,రేషన్ కార్డు కావాలి అని అడిగితే, ఈ 6 నెలలో పెన్షన్ లేకపోయినా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పెన్షన్ వస్తుంది అని నమ్మి 2సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్నారు.@naralokesh@ncbn
నమస్కారం లోకేష్ అన్న గారు
విషయం ఏమిటంటే past టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ తీసుకుని మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలో 3 నెలలు పెన్షన్ తీసుకున్న తర్వాత మా గ్రామ వైసీపీ నేతలు కక్షసాధింపు వల్ల పెన్షన్ నష్టపోయి తర్వాత స్పందన కార్యక్రమంకి వెళ్లిన లాభం లేదు.@naralokesh@ncbn@PawanKalyan