తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బాన్సువాడ మండల పంచాయతి కార్యదర్శులు చేపట్టిన "తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తూ... క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
#TelanganaFormationDay
@TelanganaCMO@KTRBRS@EDRBRS@BRSHarish@eenadulivenews@TV9Telugu@sakshinews@balkasumantrs@VSrinivasGoud
*భద్రాద్రి కొత్తగూడెం* ఈరోజు పినపాక నియోజకవర్గం దశాబ్ది ఉత్సవాల సన్నాహాక సమీక్ష సమావేశం నందు గౌరవ *ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు* గారిని కలిసి మన రెగ్యులరైజేషన్ గురించి అడిగి తెలుసుకోవడమైనది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులు అద్భుతంగా పనిచేశారని తప్పకుండా గౌరవ సీఎం గారు Jps/ops అందరిని ఒకేసారి రెగ్యులర్ చేస్తారని గౌరవ శాసనసభ్యులు తెలియజేయడమైనది. @RegaKantharao@BRSHarish@EDRBRS@KTRBRS@TelanganaCMO@VSrinivasGoud@balkasumantrs@ntdailyonline
'పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు' అన్న గాంధీజీ కలను నిజం చేస్తూ నేడు తెలంగాణ గ్రామపంచాయతీలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇటీవల కేంద్రం ప్రకటించిన 'దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు - 2023లో దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామపంచాయతీలు పోటీపడగా 46 పురస్కారాలకు గానూ 13 పురస్కారాలు తెలంగాణకే దక్కాయి. ప్రకటించిన అవార్డులలో 30 శాతం తెలంగాణకే దక్కడం జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఖ్యాతిని తెలియజేశాయి.
కార్యదర్శుల నియామకం వలన గ్రామస్థాయి నుంచి ప్రభుత్వానికి నివేదికలు,
సమాచారం అందించడం వీలైంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను, పథకాలను అమలు చేయడంలో గ్రామ కార్యదర్శులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. త్వరలో 9355 జూనియర్ గ్రామ కార్యదర్శు లను రెగ్యులర్ చేయడం వలన వారు మరింత నూతన ఉత్తేజంతో పని చేయనున్నారు.
ప్రభుత్వం పైన సానుకూల దృక్పథం తో ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం సాయిరాం గౌడ్(ఆసిఫాబాద్ జిల్లా) చాలా చక్కగా వివరించారు
@BRSHarish@KTRBRS@EDRBRS@TelanganaCMO@BRSparty@ntdailyonline@TV9Telugu@the_hindu@htTweets@ndtv@BRSTechCell@balkasumantrs
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ క్రమబద్దీకరణ గురించి ప్రకటన చేసినందుకు గౌరవ పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు గారిని సన్మానించి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది పాలకుర్తి మండలం జనగామ జిల్లా.@EDRBRS@BRSHarish@KTRBRS@TelanganaCMO@TelanganaCS
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన సీఎం శ్రీ కేసీఆర్... రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.
గౌరవ ముఖ్యమంత్రి KCR గారు JPSలను రెగ్యులరైజ్ చేయాలని నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల 9355 మంది JPSల జీవితాల్లో ఆనందం నింపినందుకు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ CMగారికి పాలాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.@TelanganaCMO@KTRBRS@BRSHarish@EDRBRS
#jpsopsRegularisation
JPS/OPS Regularisation అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలని.. భద్రాద్రి కొత్తగూడెం గౌరవ శాసనసభ్యులకు JPS/OPS లు విన్నవించుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతోనే తాము సమ్మెను విరమించామని తెలియజేశారు. #jpsopsregularisation@eenadulivenews@TelanganaCMO
#regularise_JPS#regularise_jps_and_ops
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది @KTRBRS సార్. Please Help Her family సార్. @TelanganaCMO
Please regularise JPS and OPS sir🙏🏻🙏🏻🙏🏻
Stop suicide's.
RIP Soni💐💐💐