@seethakkaMLA@Bhatti_Mallu@TelanganaCMO@V6
అయ్యా మేం ఎలా బ్రతకాలి #OPS.గత 2 సం. ల నుంచి GP లకు నిధుల్లేవ్ కానీ ఊర్లో ఏ సమస్య రావద్దని పై అధికారులు హుకుం జారీ చేస్తుండ్రు.
8నెల్ల నుంచి జీతం లేదు ఇంట్ల పిల్లాపాపలు పస్తులుంటాండ్లు.
ఇంకెన్నాండ్లు మేం ఆధునిక బానిసత్వాన్ని భరించాలి.
OPS Continuation సర్కులర్ ఇచ్చారు కానీ దిని annexure లు ఎక్కడ దాచిపెట్టినరో తెలియట్లేదు.
Circular కు సంబందించిన annexureలు లేక OPS ల జీతాల బిల్లులు treasuryలలో స్వీకరించడం లేదు.
గత 6 నెలల నుండి జీతాలు లేక గోస పడుతున్నారు
@GummallaSrijana@seethakkaMLA@TelanganaCMO@Bhatti_Mallu
నిత్యం ప్రజల్లో తిరిగే వాళ్ళము కాబట్టి ప్రజల ముందు మా హుందాతనం ప్రభుత్వ పరువు పోవద్దనే మేం జేబుల నుంచి అవి సరిపోకపోతే అప్పులపాలై GPలను నడిపిస్తున్నాం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు తప్ప మాకు వేరే దారి లేదు.
#పంచాయతీకార్యదర్శి@seethakkaMLA@TelanganaCMO@Bhatti_Mallu
ఊర్లో ఏ సమస్య వచ్చిన ముందుగా గుర్తుకొచ్చేది పంచాయతీ కార్యదర్శి మాత్రమే. ప్రభుత్వం నుంచి నిధుల రాకున్నా దాదాపు 20 నెలల నుండి మా జీతాల నుండి అవి సరిపోకపోతే అప్పులు చేసి మరీ GPలల్లో కనీస అవసరాలు తీర్చడం మేం చేసిన తప్పా?
@TelanganaCMO@seethakkaMLA@v6#ప్రజాపాలన#panchayatsecretari
@revanth_anumula@seethakkaMLA@Bhatti_Mallu@TelanganaCMO
నిధులు ఇవ్వకుండా పని చేయమని చెప్పడం, చేయకపోతే సస్పెండ్ చేస్తామని బేదరించడం ఒక పంచాయతీ రాజ్ శాఖలో తప్ప మరెక్కడా లేదు. దాదాపు 2సం. ల నుండి SFC,Feb.నుండి FFC నిధులు రావడం లేదు.#ప్రజాపాలన.
ఇంకా వెట్టి బతికున్నదా అని సందేహం?
@revanth_anumula@TelanganaCMO@seethakkaMLA
మరొక మంచాయతీ కార్యదర్శి (OPS) దుర్మర్ణం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ మా బ్రతుకులు మారలేదు.గతంలో సాటి ఉద్యోగులు చందాలు చేసి కుటుంబాలకు ఎంతో కొంత శాంత్వనా ఇచ్చారు,ఇప్పుడదే చందాలు చేయాల్సిన పరిస్థితి.ఎవరికీ లేని గోసా మాకే ఎందుకు?
@revanth_anumula@TelanganaCMO@seethakkaMLA
మరొక మంచాయతీ కార్యదర్శి (OPS) దుర్మర్ణం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ మా బ్రతుకులు మారలేదు.గతంలో సాటి ఉద్యోగులు చందాలు చేసి కుటుంబాలకు ఎంతో కొంత శాంత్వనా ఇచ్చారు,ఇప్పుడదే చందాలు చేయాల్సిన పరిస్థితి.ఎవరికీ లేని గోసా మాకే ఎందుకు?
మేడం @seethakkaMLA గారు తమరికి విన్నపం చేయుచున్నది ఏమ్మనగా ప్రతీ సారి పెట్టినట్టు ఈసారి కూడా పెట్టారు శుభం కానీ అక్కడ మాకు 2 ఆప్షనల్ హాలీడే ఇంకా 1 Sunday దెబ్బ తింటున్నాయి కావున ఎలా అయితే ప్రజాపాలన లో హాలీడే కూడా ఇచ్చారో ఇక్కడ కూడా మాకు మినహాయింపు ఇవ్వాల్సింది గా కోరుతున్నాము