Sir @RevanthReddyTS@seethakkaMLA మేము 1100మంది OPS లము. మేము Exam రాసి Meritlist & RoasterPoint ద్వారా Select అయి గత 2yrs విధులు నిర్వహిస్తున్నాము.OPS లను JPS లుగా Convertion చేస్తాము అని కాంగ్రెస్ ప్రభుత్వ menifesto లో పెట్టి మాట ఇవ్వడం జరిగింది @TelanganaCMO @telanganacon
@Vemnarenderredy@revanth_anumula Sir మేము 1100మంది OPS లము. మేము Exam రాసి Meritlist & RoasterPoint ద్వారా Select అయి గత 2yrs విధులు నిర్వహిస్తున్నాము.OPS లను JPS లుగా Convertion చేసి 1100కుటుంబాల్లో వెలుగులు నింపండి sir.1100కుటుంబాలు మీకు జీవితాంతం రుణపడి ఉంటాము.మా జీవితాలు గాలి లో దీపం లా ఉన్నాయి sir🙏🙏🙏🙏
@Mana_tolivelugu Raghu anna గారు నమస్తే మా OPS బాధలను గత ప్రభుత్వ పెద్దలకు చిన్నోళ్ళకు చెప్పి చెప్పి విసిగి వేసారము అప్పుడు మేము ఎక్కని గడప లేదు మొక్కని కాళ్ళు లేవు పోనీ ఇప్పుడైనా మారుతుందా అనుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా ఇవే బతుకులు జీతాలు రాక గోస అనుభవిస్తున్నాం.
@RSPraveenSwaero@TelanganaCMO https://t.co/iR0ZC6gSNU. ద్వారా రిక్రూట్ చేయబడిన పంచాయతీ సెక్రెటరీలను ఇందులో కొంత మందిని JPS మరియు OPS జరిగింది.కానీ ఇక్కడ ఇద్దరికి ఉద్యోగ పరంగా సమాన బాధ్యతలు అప్పగించారు కానీ సమాన జీతం కుడలేదు,అది కూడా 4,5 నెలలకు ఇస్తున్నారు.so pls look into this issue sir
@RSPraveenSwaero