జిల్లా కలెక్టర్ ఈరోజు ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలు వేడుకలను జనగాంలో అన్ని క్రీడా సంఘాలు,జిల్లా అధికారులు, విద్యార్థులు మరియు క్రీడా ఔత్సాహికులతో ఒక సంవత్సరం పాలనా విజయాలు సాధించిన సందర్భంగా 2KM రన్ నిర్వహించారు.
@TelanganaCMO@CPRO_TGCM@TelanganaCS
@mpponguleti
@Bhatti_Mallu
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu సర్ మా జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి దయచేసి మాకు convertion చేయండి .1094 కుటుంబాలకు ఆదుకోండి .
ఎక్సమ్ రాసి వచ్చాము కానీ నెలకు 10800 తో గ్రామ పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తునం దయచేసి మాకు జీవితం ఇవ్వండి