TPSF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. ఈ ఎన్నికల్లో పదమూడు మండలాలు పాల్గొన్నాయి. జిల్లా అధ్యక్షుడిగా కొమ్ము సతీష్ మరియు జనరల్ సెక్రటరీగా ధారావత్ బాలాజీ ఎన్నుకోబడ్డారు.
@tpsf2019@jpsmahabubabad@JpsMedak69892@Jayashankar_JPS
మాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి కదా మేము మీ బిడ్డలు/కొడుకులమే అయితే మాకు సెలవులు ఇవ్వండి లేదంటే ఇంకా మరణాలు సంభవిస్తాయి ఇప్పటికే 56 మంది పంచాయతీ రాజ్ లో చనిపోయారు సార్లు/మేడం లు జర మాది కూడా చిన్న బుర్ర కొద్దిగా దయచేసి మమ్మల్ని సేవ చెయ్యనివ్వండి,సేవ చేయడానికి రెస్ట్ ఇవ్వండి Thq ✅
చాలా దారుణంగా తయారయింది పరిస్థితి గ్రామపంచాయతీకి నిధులు లేవు కానీ వర్క్ మాత్రం చేయాలి కానీ గ్రామపంచాయతీలో మాత్రం ఎంపీడబ్ల్యూస్ ఇవ్వడానికి కూడా సాలరీస్ లేవు. గత తొమ్మిది నెల నుంచి సాలరీస్ పెండింగ్ లో ఉన్న పరిస్థితి మల్ల ఇప్పుడు ఈ వర్క్ ఎవరు చేస్తారు,
@TelanganaCMO@revanth_anumula Hon'ble CM sir. I'm swathi working as a junior panchayat secretary in sangareddy district. We JPS from all over Telangana haven't received salaries from Jan 2024 to till date. Kindly resolve our issue. Thank you 😊
ఏ పనైనా!...ఎంత కష్టమైనా!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు *ప్రజాపాలన గ్రామసభ* సదస్సులని దిగ్విజయంగా నిర్వహించి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియని శరవేగంగా పూర్తి చేస్తున్న *పంచాయతీ కార్యదర్శులు*
@revanth_anumula@seethakkaMLA@Bhatti_Mallu@TelanganaCMO