Panchayat secretaries are Maintaining Gram Panchayats with no funds since 2 years..But PR Director Torchering And Blackmailing Panchayat secretaries for New Apps.pls Solve This issue Madam.
బ్రేకింగ్ న్యూస్
రేపు నాలుగు పథకాల అర్హులను ప్రభుత్వం ప్రకటించనున్న నైపథ్యంలో అర్హుల ఇండ్లలోకి వెళ్లి రాత్రి సమయంలో సర్వే చేస్తున్న అధికారులు
పోలీస్ పహారా నడుమ కొనసాగుతున్న సర్వే
పెద్దపల్లి జిల్లాలో ఉన్న 13 మండలాల్లోని 13 గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే
ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ మానసికంగా వేధిస్తున్నాడని ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళా పంచాయతీ కార్యదర్శి
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో వంగూరి నాగలక్ష్మి రెండేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది.
అదే గ్రామానికి చెందిన దొంతు యాదగిరి అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇండిపెండెంట్ రిపోర్టర్ అంటూ, పంచాయతీ కార్యదర్శి వంగూరి నాగలక్ష్మి గ్రామ పంచాయతీలో చేస్తున్న ప్రతి పనిలో కలుగజేసుకుంటూ, ఏడాదిగా తనను మానసికంగా వేధిస్తున్నాడని..
ఈ విషయాన్ని డీఎల్పీవో, ఎంపీడీవో, ఎంపీవోలకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇది చూసిన గ్రామంలోని ఆశా కార్యకర్తలు ఆమెను ఆటోలో ఆస్పత్రికి తరలించగా, సమాచారం అందుకున్న డీఎల్పీవో నాగలక్ష్మిని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది అనే వారు లేరు. ప్రాణాలకు తెగించి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి గ్రామంలో ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా నిత్యం పోరాడుతున్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ని విస్మరించడం ఎంతవరకు సమంజసం ...@seethakkaMLA@TelanganaCMO
గౌరవనీయులైన పంచాయతీ రాజు మంత్రి @seethakkaMLA గారికి రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద సహాయక చర్యల్లో ప్రాణాలకు తెగించి పాల్గొంటూ మరియు ప్రజలకు అంటురోగాలు ప్రబలకుండా పరిశుద్ధ కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూన్న PR dept కార్యదర్శులను విస్మరించడం చాలా బాధాకరం..
గత ప్రభుత్వ తప్పుడు విధానాలతో చేసిన నోటిఫికేషన్లు కుక్కలు చంపిన విస్తార్లల జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియమకాలను చేపట్టి, ఇప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల మరణాలకు కారణమవుతున్న రెగ్యులరైజేషన్ విధానాన్ని వెంటనే సవరించి మరింత మంది మా మిత్రులు మరణించకుండా కాపాడగలరు. ఆదుకోగలరు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క) గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ముఖ్యమంత్రిగారు ఒక సందేశంలో ఆకాంక్షించారు. @seethakkaMLA #Telangana
ఉమ్మడి నల్గొండ జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మిత్రులు రాయపర్తి హెడ్ క్వార్టర్స్ కార్యదర్శి గుగులోత్ అశోక్ గారి కుమారుడు శివరాజన్ తలసేమియ ట్రీట్మెంట్ నిమిత్తమై వెంటనే స్పందించి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి కుమారుడు తొందరగా కోలుకోవాలని సంబంధిత ఉమ్మడి నల్గొండ జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మిత్రులు ఆశిషులు అందజేశారు.స్పందించిన మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం 💐💐
@KTRBRS@BRSHarish@EDRBRS@TelanganaCMO@GangulaBRS@K_Nageshwar@sakshinews@etvtelangana@TV9Telugu@V6News@Krishank_BRS
*Please Save child sir🙏*
@KTRBRS@KTRoffice@TelanganaCMO@ntdailyonline
*మిత్రులందరికి నమస్కారం నాపేరు* *గుగులోత్ అశోక్, పంచాయతీకార్యదర్శి* గా వరంగల్ జిల్లా లోని రాయపర్తి మండలం లోని రాయపర్తి గ్రామ పంచాయతీ లో విధులు నిర్వహిస్తున్నాను., *నా యొక్క 3* *సంవత్సరాల వయస్సు గల కొడుకు* *తలసేమియా* అనే రక్తానికి సంబందించిన వ్యాధి తో బాధపడుతున్నారు. అతనికి తను 9 నెలల బాలుడి వయసు ఉనప్పటినుండి, *ప్రతి 15 రోజులకు ఒక సారి హైదరాబాద్ లోని హాస్పిటల్ లో బ్లడ్ ఎక్కిస్తున్నాను,* అప్పటి నుండి నేటి వరకు ఒక 50 సార్లు రక్తం ఎక్కించ్చాము, రక్తం ఎక్కించక పోతే ఇలాంటి పిల్లలు బతకరు. *ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం ఏమిటంటే., ఎముక ములుగా మార్పిడి చికిత్స (BMT )ఇది చాలా కాంప్లెక్స్* *ట్రీట్మెంట్* , దీనికి గాను ఎముక ములగ దాత (Donor )నా *యొక్క 6 సంవత్సరాల కూతురు* తన నుండి *ఎముక ములుగా* ను సేకరించి నా కొడుకుకి ఆపరేషన్ చేసి ఎక్కిస్తారు.. *ఇది చాలా ఖర్చు తో కూడుకున్న ట్రీట్మెంట్ నా యొక్క కొడుకు కి బెంగళూరు లోని నారాయణ హృదయ లయ హాస్పిటల్ లో ఈ నెల అడ్మిట్ తేదీ ఇచ్చినారు దీనికి గాను అయ్యే ఖర్చు సుమారు 35-40 లక్షల దాకా అవొచ్చు అని తెలిపినారు ఒక సంవత్సర కాలం పాటు హాస్పిటల్ లోనే follow up ఉండాల్సి ఉంటుంది అన్నారు..*
దయామయులైనమిత్రులు మీకు తోచిన ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేసి నా కొడుకుని కాపాడగలరని వేడుకుంటున్నాను..
**మీకు తోచిన సహాయం ను ఈ క్రింది ఫోన్ నెంబర్ కి గూగుల్ పే /ఫోన్ పే /pay* *tm చేయగలరని ప్రార్ధిస్తున్నాను...* 🙏
*9963899318 :GUGULOTH* *ASHOK**
*Bank a/c no:62205068909*
*Ifsc :SBIN0020303*
*STATE BANK OF INDIA*
*WARDHANNAPET BRANCH*
Wishing a very Happy Birthday to @SonuSood, a true messiah whose compassion and generosity have touched and transformed the lives of countless individuals. May you be blessed with excellent health, a fulfilling life, and boundless success in all your endeavors. May your continued efforts bring hope and positive change to the lives of millions.
Almost 30 villages lost everything with the floods in our constituency i don’t know what government will provide to them to over come but I will do my best to help them with the support of NGO’s & independent organisations.
#HelpMulugu@RahulGandhi@priyankagandhi#Floods