@TG_NPDCL రెండు స్తంభాలు stright గా ఉన్నాయి.మధ్యలో ఉన్న స్థంభం చెట్లు పోదలలో లోపలికి ఉండి వర్షాకాలంలో వినియోగదారునికి తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని గత 10 సంవత్సరాల నుండి చెప్తున్నా గాని విద్యుత్ శాఖ వారు స్పందించడం లేదు.దయచేసి లోపలికి ఉన్న స్తంభాన్ని రోడ్డు పక్కన వేయగలరు
క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది అనే వారు లేరు. ప్రాణాలకు తెగించి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి గ్రామంలో ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా నిత్యం పోరాడుతున్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ని విస్మరించడం ఎంతవరకు సమంజసం ...@seethakkaMLA@TelanganaCMO
ఒకవైపు ప్రభుత్వం రెప్పపాటు కాలం కరెంటు పోవద్దు అని చెప్తుంటే రాత్రిపూట కరెంటు తీసి విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.ప్రాణాంతకమైన డెంగ్యూ మలేరియా చికెన్ గునియా దోమల బారిన పడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యం గా AE NPDCL Narshimhulapet అసలు రెస్పాన్స్ ఉండదు.@TG_NPDCL
గౌరవనీయులైన పంచాయతీ రాజు మంత్రి @seethakkaMLA గారికి రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద సహాయక చర్యల్లో ప్రాణాలకు తెగించి పాల్గొంటూ మరియు ప్రజలకు అంటురోగాలు ప్రబలకుండా పరిశుద్ధ కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూన్న PR dept కార్యదర్శులను విస్మరించడం చాలా బాధాకరం..
@TG_NPDCL ధన్యవాదాలు సర్.... అలాగే ఏవైనా రిపేర్లు ఉంటే సరిచేసి రాత్రి పూట కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా దయచేసి చూడగలరు... చాలా రోజుల నుండి ఇలాగే జరుగుతుంది...Thank you sir
ఈరోజు TPSF రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అద్వర్యం లో PRC కమిటీ ని కలిసి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల కు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింప జేయలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రేడ్స్ గురుంచి కూలంకుశంగా చర్చించడం జరిగింది. @TelanganaCMO@seethakkaMLA @mpponguleti @tpsf2019
Sir please help his family
Parkala constituency, geesukonda mandal, gareeb nagar colony, Lonka murali, daughter name Lonka chandana she is suffering with different decease from 1 year
Please help from govt
Contact no: 8500174440
8464816031
గౌరవ రాష్ట్ర IT మరియు muncipal మాత్యులు శ్రీ కేటీఆర్ గారు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బీచ్ రాజు పల్లి గ్రామ పంచాయతీ యొక్క పల్లె ప్రగతి అభివృద్ధి నివేదికలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ గురించి అసెంబ్లీలో వివరిస్తున్న సుందరమైన దృశ్యం @AclbMahabubabad@Collector_MBD@KTRBRS

ఈ సంఘటన లో వ్యవస్థా పరమైన లోపాలు ఉన్నాయి !
01) విపత్తు నిర్వహణ విషయం లో ప్రొసీడింగ్స్ MRO గారు ఇచ్చినప్పుడు, గ్రామ స్థాయిలో మిగతా పనులు MPDO గారు చెప్పడానికి వీలు లేదు కదా?
02) విపత్తు భద్రత ప్రజలకు చాటింపు చేసి అవగాహన కల్పించడం మన బాధ్యత. ముందు వుండి చేయవల్సిన పోలీస్ విభాగం పాత్ర ఏమి లేదా?
03) కేవలం MRO గారి రిఫరెన్స్ తో ఒక గ్రామ స్థాయి పంచాయతీ పరిపాలన అధికారిని ఎలా సస్పెండ్ చేస్తారు ?
04) ప్రస్తుతం MRO కి మన పైన ఉన్న అధికారాలు ఏమిటి?
2018 చట్టం ప్రకారం విపత్తు నిర్వహణ లో మన బాధ్యత ఏమిటి ?
05) విపత్తు అనేది ప్రకృతి వల్ల
లేదా మానవ తప్పిదం వల్ల
జరుగుతుంది.
మానవ తప్పిదాలు జరగకుండా చూడగలిగే సామర్త్యం ఉంటే ఇన్ని విపత్తులు ఎక్కడ జరగవద్దు కదా?
అలాంటప్పుడు తలకు మించిన పని ఇచ్చి కావాలని బాధ్యులని చేసి చిన్న ఉద్యోగి పై యాక్షన్ తీసుకోవడం సమంజసమా..?