#YoungestStateHighestInvestment
This week, world media, technologists, and global leaders have applauded #AndhraPradesh and #Vizag for the historic $15 billion @Google AI hub project. It’s being hailed as a transformative moment for our state and its future. Yet, in this proud moment, it’s heartbreaking to see @YSRCParty spitting venom and trying hard to sabotage the very progress that can uplift millions. They preach development in speeches but oppose it in court, filing fake cases, one after another. They spread lies in their press conferences, pitting caste against caste, region against region. They spare no effort to stall Andhra Pradesh’s rise. Every project they try to block isn’t just paperwork - it crushes the hopes of our youth waiting for opportunity. So I ask @ysjagan garu - why this hostility to progress? Why this hatred for the youth of Andhra Pradesh?
Congratulations to @sanasathishbabu Garu on his appointment to the BCCI Infrastructure & Facilities Committee. His experience in cricket administration will greatly strengthen facilities nationwide. Wishing him success in this important responsibility.
https://t.co/IACJuAvJYT
నాయకుడంటే నమ్మకం. నాయకుడి మాటంటే భరోసా. ఆ నమ్మకం, ఆ భరోసాలే ప్రజల జీవితాలకు వెలుగులు. చేసేదే చెప్తారు చంద్రబాబు గారు. చెప్పారంటే చేసి తీరుతారు చంద్రబాబు గారు. యువనేత లోకేష్ గారిదీ అదే నైజం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారు ఎన్ని హామీలు నిలబెట్టుకున్నారో ఈ వీడియో చెబుతోంది. చూడండి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
From the beautiful beaches of #Vizag to the tranquil banks of Tungabhadra to pristine Rayalaseema, all of #AndhraPradesh is getting padded up.
The Andhra Premier League cricket championship is taking off soon! Are you ready? 🚀🚀
#DhummuLepu@theacatweets#APL2025
Watch: Nara Lokesh exclusively on #UnPolitics with @PreetiChoudhry
From Chandrababu Naidu’s arrest to his 2019 loss and 3132-km Padyatra,
@naralokesh opens up about politics, family, and personal struggles.
His vision for AP: AI, quantum computing & a data city in Vizag.
Today an incredible 300,105 participants took part in the largest yoga lesson ever, in Visakhapatnam, Andhra Pradesh, India - organised by Gov. of Andhra Pradesh to celebrate International Day of Yoga.
Participants can claim a digital certificate at https://t.co/Vxt6bR2NvX
తల్లికి వందనం పథకంలో 2000 రూపాయలు నా జేబులో పడుతున్నాయి అని ఆరోపిస్తున్న జగన్ రెడ్డికి ఇదే నా సవాల్. నా అకౌంట్ లో ఆ డబ్బు పడినట్టు 24 గంటల్లో నిరూపించాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు.
- విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
#PsychoFekuJagan#NaraLokesh#AndhraPradesh
Countdown Begins⏱️
We challenge Mr. @ysjagan and Mr. Bhumana Karunakar Reddy to show up at Tirumala on April 17th and witness the state of the Gaushala with their own eyes.
🔴LIVE at 10:00 AM
కౌంట్‌డౌన్ ప్రారంభం ⏱️
వైఎస్ జగన్‌కి, భూమన కరుణాకర్‌రెడ్డికి ఇదే మా ఛాలెంజ్. ఏప్రిల్ 17వ తేదీన తిరుమలకు రండి. గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో మీ కళ్లారా చూడండి
🔴LIVE at 10:00 AM
#StopHurtingHindus
#HappyCowsAtTTD
#AntiHinduJagan
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#EndOfYCP
పొలంలో ఉన్నా.. ఆస్పత్రి నుంచి రాలేకపోయినా.. విధి నిర్వహణలో ఉన్నా.. మీకు కావాల్సిన సేవలు జస్ట్ HI అని వాట్సాప్ లో మెసేజ్ చేస్తే చాలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 కు హాయ్ అని పెడితే మీకు కావాల్సిన పౌర సేవలు పొందొచ్చు.
#WhatsAppGovernance
#WhatsAPPGovernanceInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#ManaMitra
#AndhraPradesh
'కార్యకర్త అధినేత' నినాదంతో తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రతి బుధవారం, ప్రతి నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి సమావేశాలు నిర్వహించనున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలను అభినందించనున్నారు.
#TDPWithCadre#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
వాట్సాప్ గవర్నెన్స్ లో మరో ముందడుగు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈసారి వాట్సాప్ లోనే హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు. https://t.co/MFMxMUgnaw వెబ్సైట్ తో పాటుగా, మన మిత్ర, ఏపి ప్రభుత్వ వాట్సాప్ సేవ 9552300009 నెంబర్ ఇలా వివిధ మార్గాల్లో హాల్ టిక్కెట్ పొందవచ్చు.
#WhatsAppGovernance
#WhatsAPPGovernanceInAP
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ManaMitra
#AndhraPradesh
Dear II Year MPC & BiPC Students,
Kindly note that your Practical Hall Tickets are now available for download. You can access them through:
1. Your college login
2. The official BIE AP website: (https://t.co/vygzKZpeoI)
3. Mana Mithra, Government of AP's WhatsApp service (9552300009) by selecting Educational Services and providing your previous hall ticket number / IPE 2025 Hall Ticket Number / Aadhaar Number and Date of Birth.
Download your hall tickets now and all the best! Shine on!!
#WhatsAPPGovernanceInAP
అక్టోబర్ 26, 2024న ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 1 కోటి 52 వేల 598 సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందుకు కారణమైన నేతలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతోంది తెలుగుదేశం
#1CroreTDPFamily#TDPMembershipDrive2024#TeluguDesamParty
#TDPFamily #TDP
పసుపు జెండా పవర్.. పసుపు సైన్యం సత్తా.. కలిస్తే కోటి సభ్యత్వాలు. రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం. సభ్యత్వ నమోదును సూపర్ హిట్ చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సిబ్బందికి ధన్యవాదాలు.
#1CroreTDPFamily
Cadre is the lifeline of @jaitdp party. And we are committed to take care of their welfare and well-being. As part of this, we have signed agreements with Insurance Companies today for providing ₹5 lakh accident insurance coverage to one crore party members. ₹42 crore was paid towards premium for the first phase of insurance coverage for 2025 calendar year. This is the first time in the party’s history that such a large-scale insurance facility was provided to its members. This is a small token of gratitude we wish to extend to our dedicated karyakarthas.
#TDPTreatsCadreAsFamily
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 80 లక్షలకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. ఆన్ లైన్, వాట్సప్ ద్వారా టిడిపి సభ్యత్వ నమోదు 2024 కార్యక్రమం చేపట్టడం ద్వారా రికార్డు స్థాయిలో మెంబర్‌షిప్‌లు తీసుకున్నారు. 80 లక్షల మంది టిడిపి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..
#TDPMembershipDrive2024