చాలా సంతోషంగా ఉంది, చాలా మంది నిరుద్యోగుల జీవితాలలో ఇవాళ మర్చిపోలేని రోజు..దాదాపు 8వేల కుటుంబాలు ఈ రోజు సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోతాయి
#ThankstoRevanthAnna@revanth_anumula జాబ్ క్యాలండర్ ప్రకారం త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయాలని మనవి.@TelanganaCMO@OffDSB