@priyansh1221@WarMonitorINTL The opposition is NOTA... What do you mean by No opposition.. Do you think Congress did worst than BJP. Education budget 2014 4.5% now it is 2.5%. we need Educated leaders.. Go for NOTA. At least Next time new parties will emerge
₹19,650 కోట్ల వ్యయంతో నిర్మించిన
నవి ముంబై విమానాశ్రయంలో
ప్రారంభమైన కొద్ది నెలలకే నీటి లీకేజీలు🤡
ఫోటోలు, వీడియోలు, పబ్లిసిటీలు, పెడబొబ్బలు పెట్టి..
జారుకుంటాడు మోడీ..
ప్రశ్నించే మీడియా, బీజేపీ బూట్లు నాకుతుంది 🫵
జవాబుదారి తనం అడగాల్సిన జనం,
మతం మత్తులో జోగుతుంది 💤💤💤
విద్య రంగం మీద ఖర్చు 🫵
భారత్ : ₹1200 కోట్లు
చైనా : ₹80,000 కోట్లు
మోడీ మంత్రం ప్రకారం,
వచ్చే 10 సంవత్సరాల్లో
మనం చైనా ఆర్థిక వ్యవస్థను దాటేస్తాం 😁
అబద్ధాలనే అబ్బుర పరుచగల మాటల మరాఠి మన మోడీ 🎯
Crude Oil is below $80, and nobody is talking about daily profits of Oil Companies.
The increased petrol price will never come down because they "suffer" from 2000 Cr daily profits.
Does Mr Modi not know how to speak English?
Oh my God, Mr Modi is even speaking Hindi by looking at cheat sheets.
Will someone tell me how educated Modi really is? Where can his degree be found ?
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదుగుతోందని ప్రతి రోజు మోడీ బొంకుతునే ఉంటాడు
కానీ ఆ అభివృద్ధి కోసం దేశం నలుమూలలా కష్టపడి పనిచేసే సాధారణ పౌరుడు మాత్రం తన స్వగ్రామానికి ప్రశాంతంగా, గౌరవంగా ప్రయాణించలేని పరిస్థితులు
ఒక దేశం యొక్క నిజమైన అభివృద్ధి కేవలం జీడీపీ గణాంకాల్లో కాదు; సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్న రవాణా, భద్రత, మౌలిక సదుపాయాలు, మరియు జీవన ప్రమాణాల్లో కూడా కనిపించాలి
దేశ పురోగతి అంటే ప్రతి పౌరుడి గౌరవం, భద్రత,
మరియు సౌకర్యాన్ని కూడా నిర్ధారించడం
చదువుకున్న మేధావులకే మాత్రమే అసలైన అభివృద్ధి అంటే ఏంటో అర్ధం అవుతుంది
🚨 Congress leader Supriya Shirnate slams BJP :
Education's budget share fell from 4.7% to 2.5%, while 90000+ government schools reportedly shut down.
Is this Development or the Dismantling of Public Education ? 🤔