కోరుకున్న వాడిని పంపించగలుగుత రాజ్యసభకు గానీ, mlc గానీ..
ఎవరి దగ్గరికి పోయి ఎవరినో అడగాల్సిన పని అంతకన్నా లేదు - @ysjagan
ఇలా చెప్పగల డేర్ & గట్స్ AP లో ఏ నాయకుడికి అయిన ఉన్నాయా?
డీసీఎం పదవి కోసం కొట్టుకుకునే మీరా జగన్ ను విమర్శించేది..
Two Governments changed
Two Chief Ministers changed
But No One created a Sensation like This Duo did for Davos.
The Brand Ambassadors of Telugu States 🔥
@KTRBRS@ysjagan
ఇదే నిన్న రాత్రి బషీరాబాద్ లో జరగిన సంఘటన , ఆ రైల్వే గేట్ దాటుకొని ఇటు పక్క వస్తే 5 విలేజ్ ఉన్నయ్ ఏమైనా ఎమర్జిన్సీ ఉంటే ఇట్లా గేట్ పడి మాకు చాలా ఇబందిగా ఉండి , రైల్వే గేట్ ని తీసేసి అండర్ గ్రౌండ్ లేదా ఫ్లైఓవర్ కట్టి మా బషీరాబాద్ ప్రజల రుణం తెర్చుకుంటారని మనవి @revanth_anumula