కరీంనగర్ జిల్లా మంత్రులు ఈ వీడియో చూడండి.
5 సార్లు సిగ్గులేకుండా ఓడిపోయిన మీ నాయకులు మా కార్యాలయం మీదికి వాళ్ల కార్యకర్తలను పంపుడు ఎంత వరకు సమంజసం.
ఏం లాభం వచ్చిన్రు మా నాయకులతో తన్నులు పడి పోయిన్రు…
కొంచెమైన సిగ్గుందా వీళ్లకు…
పోలీసులు ఏం చేస్తున్రు ?
ప్రశాంతమైన కోరుట్ల నియోజకవర్గన్ని చూసి ఓర్వలేక అరాచకం సృష్టిస్తున్న 5 సార్లు ఓడిపోయిన పక్క నియోజకవర్గం నాన్ లోకల్ నాయకులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా…
@KTRBRS@BRSparty
కోరుట్ల MLA డా.సంజయన్న ఆర్ధిక సాయంతో…. ఒమన్ లో చిక్కుకున్న మెట్పల్లి వాసి భట్టు గంగాధర్ స్వదేశానికి తిరిగిరాగా…..ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంజయన్నను కలిసి చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇక్కడే ఉపాధికి అండగా ఉంటానని MLA గారు గంగాధర్ కు బరిసానిచ్చారు.
@KTRBRS
Sickening ,how low can the #BJP fall, belittling farmers who feed the nation .
This has been BJP’s attitude towards farmers since 12 years.
Apologise to the nation
@KTRBRS@BRSparty
Home Minister - BJP
Prime Minister - BJP
Chief Minister - BJP
MLA - BJP
Minister - BJP
I don't understand why they're holding this rally and who they're protesting against.
అబద్ధానికి అంగీ లాగు తొడుగుతే అచ్చం అమిత్ షా లెక్కనే ఉంటది.
ఓట్లకోసం ఎంతకైన దిగజారే ఈయన… ఎన్నికల సమయంలో బీడీ మహిళలకు ఆస్పత్రి కట్టిస్తా అని హామీ ఇచ్చిండు
అమిత్ షా….నీకు సిగ్గుంటే, మా ప్రాంత మహిళలంటే గౌరవం ఉంటే నువ్వు బీడీ మహిళలకు ఇచ్చిన హామీ గురించి సమాధానం చెప్పు.
@KTRBRS
పదేళ్లు సంతోషంగా ఉన్న తెలంగాణను రెండు జాతీయ పార్టీలు నాశనం చేస్తున్నాయి
అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న కలిసి తెలంగాణను ముంచుతున్నారు
రైతుల గురించి మాట్లాడమంటే ఒకడు బిక్షాటన అని డ్రామాలు చేస్తాడు
జుట్టు గురించి మాట్లాడడానికేనా మిమ్మల్ని ఎంపీగా గెలిపించింది?
ఒక కేంద్ర మంత్రి, ఎంపీ మాట్లాడాల్సిన మాటలేనా అవి
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడుతున్నాడు కానీ టీజీ-ఐపాస్ హ్యాక్ అయింది
టీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగి సేవలు నిలిచిపోయాయి
రేవంత్ రెడ్డి పోయి గ్లోబల్ సమ్మిట్‌లో AI అని మాట్లాడుతున్నాడు
అనుముల ఇంటెలిజెన్స్ కాదు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించు రేవంత్ రెడ్డి
మేము ప్రశ్నిస్తే దాని మీద అధికార కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తారు.. ఇదో పెద్ద జోక్ అయింది
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్