.@ysjagan గారూ!
అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండటం ఏమీ బాగోలేదు సార్!
ఛీ కొడతారన్న సిగ్గు కూడా లేకుండా ఢిల్లీలో స్కెచ్ వేసి మహా కుట్రకు తెరతీశారు. టీడీపీ డేటాను దొంగిలించి వైసీపీకి ఇవ్వాలని, టీడీపీని నిర్వీర్యం చేయాలని చూశారు. వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారు. ఆ సాక్ష్యాలన్నీ ప్రజల ముందు పెడ్తున్నాను.
ట���డీపీ డేటా చోరీ చేసిన వైసీపీ దొంగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. వారి యాక్షన్ ప్లాన్ వెల్లడైంది. సాక్ష్యాలన్నీ తుడిచేశామనుకున్నారు, కానీ వైసీపీ దొంగల ముఠావదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉంది. ఆ వివరాలు బైటపెడతాం. తెలుగుదేశంతో పెట్టుకున్న వారికి అక్రమాలు బట్టబయలు చేస్తాం.
చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు ,సీమ తరలింపు నిరుద్యోగభృతి,విదేశ��� చదువులకు లక్షల రూపాయల విదేశీ విద్యాధరణ పధకం,చేతివృత్తులవారికి ఆదరణ,మహిళలకు పసుపుకుంకుమ,వృద్దులకు రెట్టింపు పెన్షన్లు!!ఇంతకంటే ఇంకేమి కావాలి .
మళ్ళీ మీరే రావాలి ✌️✌️ @ncbn @naralokesh @GVLNRAO @VSReddy_MP @ysjagan
మన చంద్రబాబు గారు తీసుకున్న జలసంరక్షణ చర్యల కారణంగా మన రాష్ట్రము భూగర్భజలాల నిర్వహణ విషయంలో మెరుగయ్యింది,ప్రజలంతా సమిష్టిగా పర్యావరణం కోసం శ్రమిస్తే భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వగలుగుతాము జయహో టీడీపీ,జై చంద్రబాబు @naralokesh@ncbn@VSReddy_MP@GVLNRAO@ysjagan@YSRCParty
రాష్ట్ర ప్రజలంతా ఆనందంతో,సంతోషంతో పూర్తి సంతృప్తితో జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో గత నాలుగేళ్లుగా అనేక సంక్షేమ పధకాలు పెట్టి పరిపాలన చేస్తున్న చంద్రబాబే మళ్ళీ రావాలి అని పిలుస���తున్నారు..@ysjagan @YSRCParty @ncbn @naralokesh @VSReddy_MP @GVLNRAO #APwithCBN
@ncbn మనకోసం ఆంధ్రాకి కంపెనీలు తెచ్చి మన స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తుంటే కళ్ళు కుట్టిన రాజకీయ ప్రత్యర్థులు సాక్షి పత్రిక నుండి విషంచిమ్ముతున్నారు,దయచేసి ఆలోచించండి ప్రజలారా!,మన భవిష్యత్ కోసం చంద్రబాబుకి మద్దతివ్వండి