ఈ రోజు బెంగళూరు లో YSR కాంగ్రెస్ పార్టీ అధినేత @ysjagan గారిని కలిసిన గౌ పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌ శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు , రమేష్ రెడ్డి గారు ,పలమనేరు మాజీ MLA వేంకటే గౌడ గారు,కదిరి ysrcp ఇంచార్జి మక్బూల్ అహ్మద్ గారు
Deeniki mundu scene tho cinema aipoindi akkaditho vadilesina hit bomma ne kani last lo ee scene tho solidified blockbuster status.
"Naku janma ni ichav nanna" ni lantodu dorakadam TFI chesukuna punyam. Actor @urstrulyMahesh on duty 🫡🛐
ఎవరైనా హీరో కి స్వీట్ ఇస్తారు... ఇక్కడ మా తాత గారు @nagrulz కి కింగ్ @iamnagarjuna గారు స్వీట్ ఇస్తున్నాడు 😜😍
పిక్ లో రవీందర్ రెడ్డి గారు, రవీందర్ గౌడ్ గారు కూడా ఉన్నారు....
#NagarjunaAkkineni
Attaaa Venkat Redday Anna Last Punch!🔥
5 సార్లు అబార్షన్ చేసిన అరవ శ్రీధర్ హత్య నేరం కాదు అంటున్నా జనసేన రాయపాటి అరుణ.
అబార్షన్ చేసినవాడు హత్య నేరం కాదా నువ్వు గొప్ప మహిళవి అమ్మ.
ఇంత దారుణమైన మహిళలను నేను ఎప్పుడూ చూడలేదు.
- వెంకట్ రెడ్డి
@MB_seniorfan@actorvijay Sir , janalu nammadam okati, cadre undatam okati , asalu cadre leni party ni evaru dekaru.. athani statements tdp ki help ayitadi anthe
నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వైయస్ఆర్ గారు.
ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి.. నిస్వార్థంగా సేవ చేయాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ, ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇస్తున్నాయి.
ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను స్మరించుకుంటూ.. #HappyFathersDay
Appatlo movie title card kani ledha movie caste ni present chesey vidhanamlo evv garu chala different
Sangeetham A.R.Rahaman antey
Koti rupayalu adigadu koti endhukani koti ni pettam 🤣 vetakaram
From Negative Talk to Hit — Powered by Star Power🔥
EP 5 - #DON
రిలీజ్ రోజు మార్నింగ్ షోలు పడలేదు...సాయంత్రానికి బాక్సులు వచ్చాయి . మొదటి ఆటనుండే ఫ్లాప్ టాక్. రివ్యూలు కూడా పెద్దగా అనుకూలంగా లేవు. లారెన్స్ పాత్ర ఎక్కువ ఉందంటూ కామెంట్స్ .
కానీ అక్కడే తన మాస్ స్టామినా ఏంటో చూపించారు నాగార్జున . రిలీజ్‌కు ముందే వచ్చిన హైప్, అప్పటికి నాగార్జునకి ఉన్న క్రేజ్ , అయన స్క్రీన్ ప్రెజెన్స్, , మాస్ ఎలిమెంట్స్, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి.
ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో ఈ మూవీ మంచి రన్ సాధించింది. నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఓపెనింగ్స్‌లో అదరగొట్టి, కలెక్షన్స్ పరంగా సూపర్బ్ పెర్ఫార్మ్ చేసింది . నాగార్జున మాస్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పిన మూవీ డాన్... ఆ ఇయర్ టాప్ 5 లో ఉండటమే దానికి నిదర్శనం . #Nagarjuna
#PEDDI had a SUPERB *Day 2* at the Vizianagaram BO... it had collected a gross of 31,37,612/- 👌 👌
2 days town gross 98,73,482/- 🔥🔥
By today's noon shows (Day 3), it will cross the magical ₹1 cr gross 👏👏
‘Kalaignar’ M. Karunanidhi spent his life fighting for the dignity of the Tamil people, for social justice, and for the rights of the marginalised.
Not just a Chief Minister - he was a writer, a poet, a thinker. He believed in a Constitution that treats every Indian as equal.
My humble tributes on his birth anniversary.
With deep respect and gratitude, Andhra Pradesh extends heartfelt thanks to former Karnataka Chief Minister Shri @siddaramaiah Garu for the valuable support and cooperation extended during his tenure.
His leadership reflected a true spirit of partnership and coordination between neighbouring states. The support extended in facilitating trained Kumki elephants for wildlife management stands as a meaningful example of collective responsibility and mutual trust.
On behalf of Andhra Pradesh, sincere appreciation for his goodwill, leadership, and contribution. Wishing him continued success and the very best in public life.
@CMofKarnataka@AndhraPradeshCM
Congratulations to @RCBTweets on winning consecutive @IPL titles. One of the challenges in sport is that success changes the questions you have to answer. After winning once, the task is no longer proving you can do it, but proving you can sustain it. RCB met that challenge impressively this season. A well-deserved achievement!
KARNATAKA POLITICAL BREAKING:
#KarnatakaPowerplayPolitics: CM Siddaramaiah has reached his residence Cauvery, Bengaluru.
📌 CM has called For Breakfast Meeting for all the Ministers tomorrow.
📌 KC Venugopal & Surjewala to reach B'luru tomorrow.
#KarnatakaPolitics