@SantoshKumarBRS KCRజన్మదిన వేడుకల సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి చేతుల మీదుగా వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరణ
గ్రీన్ ఇండియా చాలెంజ్ J.సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న వృక్షార్చన కార్యక్రమానికి
ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలు నాటాలి
ఈ రోజు హుజురాబాద్ MLA @KaushikReddyBRS గారి పుట్టినరోజు సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు @SantoshKumarBRS గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జమ్మికుంట బాలికల పాఠశాలలో 516 మామిడి మొక్కలు నాటడం జరిగింది.