ధైర్యం,క్రమశిక్షణ,దూరదృష్టికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచిన “సామ్ మాణిక్షా”. వీరు భారత సైనిక చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించారు.
నేడు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
#FieldMarshalSamManekshaw
'राष्ट्रवाद के प्रखर संवाहक', भारतीय जनसंघ के संस्थापक श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर उन्हें कोटि-कोटि नमन।
डॉ. मुखर्जी जी ने मां भारती की अखंडता के लिए जम्मू-कश्मीर से धारा ३७० और ३५ए को हटाने का जो शंखनाद किया था, उसके लिए उन्होंने अपने प्राणों की आहुति दे दी। उनका यह महान बलिदान व्यर्थ नहीं गया। आज प्रधानमंत्री @narendramodi जी और गृहमंत्री @AmitShah जी के ऐतिहासिक नेतृत्व में कश्मीर पूर्ण रूप से भारत का अभिन्न हिस्सा बनकर विकास की नई ऊंचाइयों को छू रहा है।
डॉ. मुखर्जी जी का राष्ट्र-प्रथम का संकल्प, अदम्य साहस और वैचारिक राष्ट्रवाद हमेशा हर राष्ट्रभक्त को देश की सेवा के लिए प्रेरित करता रहेगा।
#DrShyamaPrasadMukherjee
Pride of #Dharmavaram …
సాధారణ కుటుంబానికి చెందిన కుమారి దీక్షిత ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
దీక్షిత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, సంస్కృతి సేవా సమితి తరఫున ఆమెకు డిగ్రీ విద్యతో పాటు సివిల్స్ కోచింగ్కు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను.
For Congress, Muslim League is acceptable, PFI is acceptable, even Hamas is acceptable but RSS isn't.
Reason?
Because RSS is not an anti-Hindu or anti-India organization.
Shameful.
నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం,గవర్నర్ పేట మండలం పదాధికారుల సమావేశంలో పాల్గొనడం జరిగింది.సంస్థాగత విషయాలు, రాబోయే కార్యక్రమాలు గురుంచి చర్చించడం జరిగింది.
కడప జిల్లా పెండ్లిమర్రి, వేంపల్లి, వేముల మండలాల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి Satya Kumar Y గారు, జమ్మలమడుగు శాసన సభ్యులు ఆదినారాయణ రెడ్డి గారితో కలిసి బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
గౌరవ ప్రధానమంత్రి Narendra Modi గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ, పార్టీ సిద్ధాంతాలు మరియు దేశాభివృద్ధి లక్ష్యాలను గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాం.
గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది.
#BJPFlagHoisting
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, హిందూ హృదయ సామ్రాట్ శ్రీ @myogiadityanath గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ నిరంతర శ్రమ, అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి యావత్ దేశానికే ఆదర్శం. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HappybdayYogiJi
🌍 నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం 🌱
ప్రకృతి మనకు ఇచ్చిన అతి గొప్ప వరం.
దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
🌿 చెట్లు నాటుదాం
💧 నీటిని ఆదా చేద్దాం
🌏 కాలుష్యాన్ని తగ్గిద్దాం
“పచ్చదనం పరిరక్షణ – మన భవిష్యత్తుకు భరోసా”
ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.
మన భూమిని పచ్చగా, ఆరోగ్యంగా ఉంచేందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. 🙏
#WorldEnvironmentDay #SaveEnvironment #GoGreen #PlantATree #SomuVeerraju #BJP
आज मेरे काका स्वर्गीय वसंतराव देवधर की ९१वीं जयंती है...
काका समर्पित, निष्ठावान संघ स्वयंसेवक थे। संघ के घोष (बैंड) की रचनाएँ बनाने में और स्वयंसेवकों को अनेक प्रकार के वाद्य बजाने के लिये प्रेरित व प्रशिक्षित करने में उन्होंने खासकर पुणे और महाराष्ट प्रांत में महत्वपूर्ण भूमिका निभाई थी।
सहकारी बैंकिंग क्षेत्र में उनका योगदान बहुत बड़ा था। 'सहकार भारती' की स्थापना और उसे गढ़ने में उनका महत्वपूर्ण योगदान था।पुणे के पास स्थित हडपसर जो दशकों पूर्व अविकसित और पिछड़े लोगों का क्षेत्र था वहाँ पहले विस्तारक के रूप में जाकर संघ शाखा और बादमे वहाँ के युवाओं को स्वयंपूर्ण बनाने के उद्देश्य से उन्होंने 'जनसेवा सहकारी बैंक' स्थापना की।
बैंकिंग क्षेत्र में अपना करियर बनाने की इच्छा रखने वाले कई युवाओं को काका ने प्रशिक्षित किया और उन्हें अवसर दिए।
उनके प्रेरणादायी प्रसंगों सह उनके व्यक्तित्व के अनेक पहलुओं को दर्शाने वाली, उनकी यादों को समर्पित एक पुस्तक आज के दिन प्रकाशित करने की घोषणा मैंने की थी। लेकिन काका के बारे में जानकारी, पुराने संदर्भ और तस्वीरें जुटाने, तथा इस जानकारी को संकलित और संपादित करने में थोड़ा विलंब हो रहा है।
इस कारणवश आज यह पुस्तक प्रकाशित नहीं हो पा रही है। प्रकाशन की तारीख मैं जल्द ही आप सभी को बताऊंगा।
काका की पुण्य स्मृति को मेरे कोटिकोटि अभिवादन। 🙏🚩
✨ భారతీయ సంస్కృతి, జాతీయతా భావం, సేవా తత్వానికి జీవితాంతం అంకితమైన మహనీయుడు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సర్సంఘ్చాలక్
మాధవ్ సదాశివ గోల్వాల్కర్ గారి పుణ్యతిధి సందర్భంగా ఆయనకు వినమ్ర నివాళులు. 🙏
🔸సంఘటిత సమాజమే శక్తివంతమైన దేశానికి పునాది అని విశ్వసించిన గొప్ప దార్శనికుడు.
🔸దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం అనే విలువలను కోట్లాది మంది జీవితాల్లో నాటిన ప్రేరణామూర్తి.
🔸ఆయన చూపిన మార్గం దేశసేవకు నిత్యస్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుంది. 🇮🇳
#Golwalkar #RSSSanghchalak
భారతరత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి భవ్య విగ్రహాన్ని సందర్శించడం జరిగింది. దేశ అభివృద్ధి, సుశాసనం, జాతీయతకు ప్రతీకగా నిలిచిన అటల్ జీ ఆశయాలు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో అస్సాం రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ రవీంద్ర రాజు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ జీ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు, శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు, శ్రీ మట్టా ప్రసాద్ గారు, శ్రీమతి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న గారు తదితరులు పాల్గొన్నారు.
అటల్ జీ చూపిన సుశాసనం, అభివృద్ధి, దేశభక్తి మార్గంలో నడుస్తూ వికసిత్ భారత్ నిర్మాణానికి కృషి చేద్దాం.
#AtalBihariVajpayee