“సూర్య కళ్లను చూసి చాలా మంది పడిపోయారు. 😂❤️
మొన్న ఒక ఇంటర్వ్యూలో #Jyothika గారు కూడా చెప్పారు... నాకు #Suriya పై కోపం ఉన్నా, ఆయన కళ్లను చూస్తే ఆ కోపం పోయి పడిపోతానని.”
– Actress #RadhikaSarathkumar
To every father..
To every daughter…
&
To every family❤️❤️❤️
This is for you all🤗🤗🤗
Presenting #Irumudi Trailer.
Telugu - https://t.co/HBvyUzx6KN
Tamil - https://t.co/ADMvMZcW4D
A film that is close to my hearts and i’m sure it will become yours too..
Swayime Saranam Ayyappa 🙏🏻🙏🏻🙏🏻
In cinemas August 21st 2026.
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
ఆది నువ్వు నా లక్కీ చార్మ్..నువ్వు నాకోసం ఎప్పుడు ఉంటావ్..మన జర్నీ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను...
విజయ్..నువ్వు నేను పెళ్ళిలో వీడియోలు తీసుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు చూడు మనం ఎక్కడ ఉన్నామో.. - #VenkyAtluri#VishwanathandSons Telugu Pre Release event ✨
#VishawanathandSons #Suriya #MamithaBaiju #VenkyAtluri #RaveenaTandon #Yogibabu #Tollywood #Tupaki
Follow 👉@tupaki_official
#Varanasi 1000, 2000 కోట్లు కాదు అంతకు మించి ఉంటుంది 🔥🥁
రాజమౌళి అలా ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు రాముడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పైన అంచనాలు బారీ గా కనిపించనున్నారు 🔥🔥🔥🔥
ఈసారి హాలీవుడ్ మార్కెట్ పై కన్నేసిన జక్కన
పక్కా ₹3000 కోట్లు బొమ్మ ఇది 🔥🔥🔥🥁 @urstrulyMahesh 👑 #SSRajamouli
నువ్వు #PawanKalyan కి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడివి కాబట్టి నిన్ను వాళ్ల కుళ్ళు రాజకీయాల కోసం వాడుకున్నారు. ఎప్పుడైతే నీ వల్ల ఏం ఉపయోగం లేకపోయిందో వదిలేశారు. కానీ మా ఓడికి, మాకూ నీ అసలు రంగు తెలిసి దూరం పెట్టారు. ఇప్పుడు పశ్చాత్తాపం పడి ప్రయోజనం లేదు అలీ
🚨 "పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి తప్పు చేయలేదు"
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై వస్తున్న ఆరోపణలపై HYDRAA కమిషనర్ ఏ.వి. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి తప్పు చేయలేదని రంగనాథ్ స్పష్టం చేశారు.
🎥 పూర్తి వివరాలను ఇప్పుడు @SumanTV లో చూడండి!
#PawanKalyan #Ranganath #HYDRAA #Hyderabad #AndhraPradesh #SumanTV #SumanTVNews #SumanTVOfficial
ఖడ్గం 🌟🌟🌟🌟🌟🌟🌟ఈ ఆగష్టు 15 న ఈసారి ఇంట్లో టీవీ లో కాదు .... థియేటర్స్ లో బిగ్ స్క్రీన్ మీద బిగ్ సౌండ్ తో మిమ్మల్ని అలరించడానికి వస్తోంది.... ఇంతకాలం నుంచి ఆదరిస్తున్నందుకు అనేకానేక కృతజ్ఞతలతో........జై భారత్... వందేమాతరం 🙏🙏
After 15 years of waiting, the long-pending Yeleswaram – Addateegala Road is finally complete, bringing much-needed connectivity and convenience to the people through the commitment and leadership of Hon’ble Deputy CM @PawanKalyan garu. 👏
#PawanKalyanTransformsAP
జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్‌లో బలమైన రాజకీయ ఉనికిని మరియు ప్రజలతో అనుబంధాన్ని ఏర్పరచుకుంది.
రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించుకుంటే, అది రాష్ట్రంలో తన రాజకీయ ఉనికిని విస్తరించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మారుతుంది.
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆదరణ, ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్, మరియు పార్టీ యొక్క పెరుగుతున్న సంస్థాగత బలంతో తెలంగాణలోకి వ్యూహాత్మకంగా అడుగుపెట్టడం జనసేన పార్టీకి గణనీయమైన రాజకీయ ప్రయోజనాలను చేకూర్చడమే కాకుండా, దక్షిణ భారత రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
తెలంగాణలో జనసేన పార్టీ ఎదుగుదలకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. పార్టీకి బలమైన ఓటు బ్యాంక్‌ను నిర్మించుకునే సామర్థ్యం ఉన్న కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల నుండి పోటీ చేసే అంశాన్ని పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిశీలించాలి - గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు 👏
@PawanKalyan@TigerRajaSingh