@JaiTDP వచ్చే సంవత్సరం నూతన రాజధాని పేరును
“పేరు లేని వూరు” అని,
ఆ తరువాత సంవత్సరం ,
“ఏమో తెలిదు” అని ,
అటు పిమ్మట ,
పిచ్చోడి చేతిలో పాలన అని,
గొడ్డలి వేటు, గుండెపోటు, గులకరాయి
తదితర పేర్లు సూచిస్తూ పోతాడు.
“జైలుకు”
మచిలీపట్టణం, విజయవాడ, గుంటూరుల నుంచి తీసుకుని మావిగన్ అన్నారు సరే. మీరు ఇన్ని రకాలుగా మాట్లాడారు కదా! ఇప్పుడు వీటన్నిటి నుంచి కూడా ఒక్కొక్కటి తీసుకోమంటారా? అలా తీసుకుంటే "వి3విమావిగన్" అని వస్తుందే!! ఇదేదో ఏలియన్స్ భాషలాగా లేదూ!
#PsychoFekuJagan#MavigunMavayya#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో నేడు మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన 'డయాఫ్రం వాల్' నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు అభినందనలు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అధారిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు వెచ్చించి నిర్మించాం. డయాఫ్రమ్ వాల్ పూర్తి కావటంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయి. ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులు పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం.
జగన్ రెడ్డి కమిట్మెంట్ అంటే ఇలా ఉంటుంది. గెలిస్తే ఒకలా. ఓడిపోతే ఒకలా మాట్లాడటమే కమిట్మెంట్. నిన్నటి వరకు వైజాగ్ లో ఉంటా, వైజాగ్ లో తింటా, వైజాగ్ లో పంటా... అన్నాడు. ఈరోజు చూస్తే మావిగన్ అన్నాడు. ఇలాంటోడిని నమ్మడం అంటే కొరివితో తల గోక్కోవడమే.
#PsychoFekuJagan#MavigunMavayya
#AndhraPradesh
@JaiTDP@Dis_is_bhaskar బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ !
దుర్మార్గం మరియు రాక్షసత్వం మీద,
ఓర్పు మరియు నిజాయితీ కలిసి చేసిన దండయాత్ర ఇది !
“సత్యమేవ జయతే”
జై అమరావతి ! జయహో అమరావతి !
జై తెలుగుదేశం ! జయహో చంద్రబాబు !
@JaiTDP@Dis_is_bhaskar జై అమరావతి ! జయహో అమరావతి !
విశ్వ విఖ్యాతం నీ కీర్తి ! ఆంధ్రుల ఆశాదీప్తి !
నిన్ను నిలబెట్టుకునేందుకు రాక్షసుడితో పోరాడిన అమరావతి మహిళల పోరాటం ప్రపంచంలో ఏమూలనైనా సరే పోరాడేవారికి స్పూర్తి !
@JaiTDP@Dis_is_bhaskar రాజధాని అనే కదా ఐదేళ్ళు తాడేపల్లి కొంపని పట్టుకుని గబ్బిలంలా వేళ్ళాడావు.
రాజధాని అని ఒక ప్రత్యేకత లేకపోతే ,
ప్రజల ఖర్మకాలి మేకవన్నె పులివైన నిన్ను గెలిపించిన 2019 నుండి 2024 వరకు పులివెందులలోనే కాపరం వుండవచ్చుగా ?
@JaiTDP@Dis_is_bhaskar రాజధాని అనే పదానికి అర్థం తెలీదంటున్నావు కదా!
నీలాంటివాళ్ళు డబ్బు బలిసిన తర్వాత,
ప్యాలెస్ లు నిర్మించుకుని శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవాలి అని భావిస్తారే అదే రాజధాని అనే పదానికి అర్థం.
@JaiTDP@Dis_is_bhaskar అలాగే కర్ణాటకలో బెంగుళూరులో యలహంక ప్యాలెస్ ఎందుకు కట్టావు ?
ఏదైనా మారుమూల ప్రాంతంలో కట్టుకోవచ్చుగా ?
ఏపీలో తాడేపల్లిలో ఎందుకు ప్యాలెస్ కట్టావు,
పులివెందులలోనే వుండవచ్చుగా?
లేదా మీ సొంత వూరు బలపనూరులో వుండవచ్చుగా ?
@JaiTDP@Dis_is_bhaskar రాజధాని అనే పదం రాజ్యాంగంలో దేశానికి సంబంధించి చెప్పారే కాని అది రాష్ట్రాలకు వర్తించదు అన్నావు కదా.
మరి,
తెలంగాణలో హైదరాబాద్ లో లోటస్ పాండ్ ఎందుకు కట్టావు ?
ఏదైనా ములుగు లాంటి మారుమూల ప్రదేశంలో కట్టికోవచ్చుగా ?
@JaiTDP@Dis_is_bhaskar జగన్ అనే నేను అని గొప్పగా చెప్పుకుంటావు కదా ,
ఆ “నేను” అనే అహంకారంతో విఱ్ఱవీగిన నిన్ను అమరావతి మహిళలు తోకముడిచి పారిపోయేలా చేశారు.
అణిచివేత, కోట్లాది కన్నుల కన్నీళ్లు, ముళ్ల కంచెలు, లాఠీ దెబ్బలు, పోలీసుల బూట్ల కవాతులు..
ఇవన్నీ తట్టుకుని అమరావతి నిలబడింది. అమరావతి అజరామరమైంది.
పోరాటంలో.. ఆశయంలో ధర్మం ఉంటే, ఎంతటి దుర్మార్గుడైనా తల వంచాల్సిందే..
మన పోరాటంలో నిజాయతీ ఉంటే, దేశం మొత్తం మన వెంట నిలబడుతుంది.
నిన్న లోకసభ సాక్షిగా అదే జరిగింది. దేశం మొత్తం ఒక్కటై ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అండగా నిలబడింది.
40 రాజకీయ పార్టీలు జైజైలు పలికి, అమరావతి జయహో అంటూ నినదించాయి.
#HistoricAmaravatiResolution
#Modi4PeoplesCapital
#Amaravati
#AndhraPradesh
5 కోట్ల మంది ఆంధ్రుల కలలను,కొన్ని వేల మంది అమరావతి రైతుల ఆశలను సజీవంగా ఉంచి,నేడు ఆ అమరావతి బ్రతకటానికి కారణమైన నీకు సన్మానం అనేది చాలా తక్కువ భాయ్,ఇది మా రాజధాని అని గర్వంగా మేము చెప్పుకోవటానికి అమరావతి అనే ప్రాంతాన్ని మిగిల్చిన నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున పాదాభివందనాలు షరీఫ్ భాయ్🙏🙏....
ఎంతైనా రాజు రాజే ...?
దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న క్రైస్తవులు...
మీరంతా మీమీ మత ధృవీకరణ పత్రాలు చూపించి ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడు అని నిరూపిస్తే అప్పుడు చూద్దాం అని చెప్పితేగేలా చెప్పిన రఘు రామ కృష్ణం రాజు గారు 👌👌👌
#RaghuRamaKrishnamRaaju