@TelanganaCMO రాష్ట్ర నవ..యువ CM గారికి💐 విన్నపము, మీరు ప్రవేశపెట్టిన.. ఉచిత బస్సు ప్రయాణం పథకం.. కొందరివల్ల తెలంగాణ పరువు తీసేలా తయారయ్యింది, జుట్లు పట్టుకొని కొట్టుకోవడం నిత్యకృత్యం అయ్యింది, ఇలా జారకుండ కఠినమైన చర్యలు తీసుకోండి లేదా బస్సులో ఘర్షణపడేవారికీ పథకం రద్దు చేయండి.🙏
Please complete the transfer process of 3000 students from Guru Nanak University, Hyderabad IMMEDIATELY and save their academic years of 2022 - 23 and 2023 - 24
#WATCH | Johannesburg, South Africa | PM Narendra Modi notices Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at BRICS, makes sure to not step on it, picks it up and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit.
@TSEduDept శుభసాయంత్రం కరుణ మేడం గారు.
విద్యాశాఖమంత్రి గారు యూనివర్సిటీలలో చేరిన విదార్థులను బదిలీలుచేసాము అసెంబ్లీలో చెప్పారు.
అధికారులను కలిస్తే 2 రోజులో అయిపోతుంది అని కలిసిన ప్రతిసారి చెప్తున్నారు.యాజమాన్యం ప్రతివారం వచ్చేవారం అయిపోతుంది అని చెప్తున్నారు.
పరిష్కారం ఎప్పుడు ?
గౌరవనీయులైన @DrTamilisaiGuv గారికి వేలమంది విద్యార్థుల తల్లి తండ్రుల విజ్ఞప్తి 🙏.. మా పిల్లల భవిష్యత్తుపై మాకు ఇంకా అయోమయం తొలగిపోలేదు, మాకు సాధ్యమైనంత త్వరగా మీ నిర్ణయం ద్వారా, మా పిల్లలకు న్యాయం చేయగలరని కోరుకుంటూ - ఇట్లు గురు నానక్ యూనివర్సిటీ పేరెంట్స్ 🙏🙏🙏🙏🙏
గౌరవనీయులైన మంత్రి గారికి ముందుగా వేలమంది విద్యార్థుల తల్లి తండ్రుల ధన్యవాదాలు, మా పిల్లల భవిష్యత్తుపై మాకు ఇంకా అయోమయం తొలగిపోలేదు, మాకు సాధ్యమైనంత త్వరగా న్యాయం చేయగలరని విజ్ఞప్తి - ఇట్లు గురు నానక్ యూనివర్సిటీ పేరెంట్స్ @KTRBRS @SabithaindraTRS @TelanganaCMO@TelanganaCS