Serious traffic and road-safety concerns in Choutuppal highlighted by Sakshi. 🚨 Authorities must ensure effective traffic regulation, prevent violations, and take immediate steps to protect the public.
@SPyadadri@ChoutuppalPS@TelanganaDGP#TrafficSafety#PublicSafety
2020లో ఇదే ప్రాంతంలో అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని అధికారులు ప్రకటించారు.2026లో మళ్లీ అదే ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు!
ఇన్నేళ్లుగా బాధ్యులు ఎవరు? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.
@TelanganaCMO@revanth_anumula@UttamINC@rajgopalreddy_K
#choutuppal కార్యాలయం పక్కనే ఉన్న చౌటుప్పల్ ప్రభుత్వ పాఠశాలే ఈ దుస్థితిలో ఉంటే, పర్యవేక్షణ ఎక్కడ?
@Collector_YDR గారు వెంటనే విచారణ జరిపి, నిర్లక్ష్యం తేలితే ఎంఈఓపై చర్యలు తీసుకోవాలి. అలాగే అన్ని ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేయాలి.
@TelanganaCMO@TSEduDept@rajgopalreddy_K
బీసీ రిజర్వేషన్లపై గతంలో ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు చేసిన ధర్నాకు వాళ్ల పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ హాజరు కాలేదు. బీసీ రిజర్వేషన్ల పై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు - ఎమ్మెల్సీ @RaoKavitha
42% BC రిజర్వేషన్ కోసం ఇందిరా పార్క్ వద్ద ఆగస్టు 4-7, 2025 వరకు తెలంగాణ జాగృతి & యునైటెడ్ ఫూలే ఫ్రంట్ 72 గంటల నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో జరిగే ఈ ఆందోళన, స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాలలో BCలకు 42% కోటా అమలు కోసం ఒత్తిడి తెస్తుంది. #BCReservation #TelanganaJagruthi #Unitedphulefront
Marking the birthday of Telangana’s inspiring and visionary leader @KTRBRS Anna, I am proud to donate
✔️ 6 vehicles to differently abled individuals &
✔️ 6 laptops to underprivileged students
through the #GiftASmile initiative
Proudly following the footsteps of KTR Anna, this gesture reflects the values of kindness, empowerment, and service that he inspires in all of us and it is a honour to work under his leadership
#HappyBirthdayKTR
Whether in power or in opposition,
the spirit of giving with a smile is ingrained in the DNA of @KTRBRS followers under his wonderful initiative #GiftASmile, and cherished by all who admire him
Today, we gifted a laptop to Thitheeksha, the state 2nd rank holder (with 994/1000 in BiPC). Ramanna assured her further support too
Nurturing young talent is our commitment to a brighter and stronger future
బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాం��ీర్యం ప్రదర్శించారు.
నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల
బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు
తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ @RaoKavitha
#WATCH | Hyderabad, Telangana | BRS MLC K Kavitha says, "There was a meeting held by the Jal Shakti Ministry yesterday to discuss the water sharing issues of Andhra Pradesh and Telangana. Unfortunately, the Chief Minister did not discuss the issues like the river linkage of the Polavaram and Banakacherla projects in the meeting. He sat through the meeting, and unfortunately, he gifted the Godavari water, which truly belongs to the people of Telangana, to Chandrababu Naidu. I condemn this act of our Chief Minister...A Chief Minister who failed to protect the rights of our people does not belong in that chair. We demand that he immediately resign"
అరాచక కాంగ్రెస్ పాలనలో దయనీయంగా గురుకులాలు
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో 30 మందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరోసారి ప్రభుత్వ చేతగానితనం బయటపడింది.
రాష్ట్రవ్యాప్తంగా నిత్యం గురుకులాల్లో ఫు���్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి సోయి లేకుండా పోయింది.
ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులపై చిల్లర మాటలు మాట్లాడటంపై పెట్టే శ్రద్ధ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంపై చూపిస్తే బాగుంటుంది.