Exclusive 🔥
తెలుగు సినిమాలో ఓ అరుదైన కాంబినేషన్ లాక్ అయింది ✅
అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ కాంబినేషన్‌పై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయం.
అనౌన్స్మెంట్ తర్వాత గూస్బంప్స్ మూమెంట్ పక్కా! 🔥
#Tollywood#Exclusive#TeluguCinema
Follow 👉 @CinevedukaOffl
సెప్టెంబర్ 2వ తేదీన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ పిఠాపురంలో
- 175 నియోజక వర్గాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహణ
- తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు
జనసేన పార్టీ యువజన విభాగాన్ని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆవిష్కరించనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటలకి యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని జన సైనికులు, వీర మహిళలు, నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ , రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రోజు యువజన విభాగం లోగో, గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆన్ లైన్ ద్వారా పార్టీ శ్రేణులకు సందేశం ఇస్తారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కేరళలో చికిత్స తీసుకొంటున్న సంగతి విదితమే. యువజన విభాగం ఏర్పాటు ఉద్దేశం, విభాగం లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యం తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తారు.
యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సర్వే అంటే ఇలా ఉండాలి రా పేటీఎం బ్యాచ్!! 🤙
Mood of the Nation!! Survey as of August 2026!! 🔥💥🔥💥
BJP falling down from 3 to 1
TDP gaining from 18 to 19
YSRCP 5
గ్రౌండ్లో మీ జెండా పట్టే వాడే లేడు రా పేటీఎం బ్యాచ్!!
మున్సిపల్ ఎన్నికల్లో మీకు పడుద్ది పెద్ద గుండు సున్నా!! 🤙
#MOTN
#AndhraPradesh
2021లో కాజులూరు ZPTC పోటీ చేసి వైసీపీ కీలక నాయకులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు & అప్పటి మంత్రి పిల్లి సుభాష్ లకు చెమటలు పట్టించిన 30 ఏళ్ల సామాన్య జనసైనికుడు @degalasatishjsp అన్న..
వైసీపీ - 17,448
జనసేన - 16,793
పోరాటం చూశాం…ఈసారి విజయఢంకా వింటాం🎯
@PawanKalyan@itsRamTalluri
మేయర్, చైర్మన్ అభ్యర్థులుగా వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు?
ఏపీలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ పీఠాలకు ప్రత్యక్ష ఎన్నికలు. బలమైన నేతలు నిలబడితే గెలవవచ్చని జగన్ భావన
ఆర్థిక స్థోమత ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు , మాజీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జులనే బరిలోకి దించే ఆలోచన
కొన్ని స్థానాలు సాధించినా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందనే నరేటివ్‌ను బలంగా తీసుకెళ్లవచ్చని జగన్ అంచనా.
కానీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయి రాజకీయాలు చేసిన సీనియర్ నేతలు స్థానిక సంస్థల్లో పోటీ చేస్తారా?
ఓడితే షెడ్డుకు పంపించేందుకు జగన్ ప్లాన్ అని తప్పుకుంటారా?
#YSRCP
#TheParadise
North America Ticket Pricing - Official Update
TELUGU:
Week 1 (From 24 Sep):
Standard 2D: $17
Speciality Formats: $5 extra
Premieres 23rd Sep Wednesday:
Standard 2D: $20
Speciality Formats: $5 extra
HINDI/TAMIL/MALAYALAM/KANNADA - No Premieres - Standard Pricing
GET READY, BOOKINGS OPEN VERY SOON 🔥 🔥
@NameisNani@SLVCinemasOffl@odela_srikanth@sudhakarcheruk5@anirudhofficial