ఆస్కార్ లెవెల్ యాక్టింగ్! 👏🏻
• మాట్లాడితే "పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకుని కొడతా నా***" అని చెప్పారంటూ మాట్లాడే ఈ సూడో సెక్యులర్ జర్నలిస్టులకు...
పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఎందుకు అన్నారు?
ఎలాంటి ఆధారం లేకుండా "ప్యాకేజీ తీసుకున్నాడు" అంటూ వైసీపీ నాయకులు వాగుతుంటే, అకారణంగా లకారాలతో ఒక రౌడీ MLA దూషిస్తుంటే, పార్టీ కార్యకర్తను మరో MLA చంపిస్తే, పార్టీ మహిళా నాయకులను నడిరోడ్డుపై కొట్టి తరిమేస్తే, అకారణంగా జనవాణి కార్యక్రమం కోసం విశాఖ వెళ్లిన ఆయనను, నాయకులను నిర్బంధిస్తే, మా నాయకులను అరెస్ట్ చేసి 8 రోజుల పాటు జైల్లో పెడితే, పెయిడ్ ఆర్టిస్ట్ పోసాని లాంటి నీచుల చేత మీడియాలో ఆయన తల్లిని, భార్యను, పిల్లలను చెప్పలేని విధంగా దూషింపజేసి వారికి పదవులు కట్టబెడితే, పదేపదే వైసీపీ నాయకులు నీచాతి నీచంగా మాట్లాడితే... 10 ఏళ్ల మౌనం తర్వాత ఆవేదనతో మాట్లాడారు.
చాలా కన్వీనియెంట్గా, ఏమీ జరగకుండానే పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారన్నట్లు, ఆయనే ఈ వెధవ రావణ్‌ను ఇలా తయారు చేశాడన్నట్లు బాగా యాక్టింగ్ చేశారు. ఆస్కార్ కూడా మీ రేంజ్‌కు చిన్నదే.
మీ మీద ఎవరో కామెంట్లు చేశారని వెంటనే ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా చేసిన మీరు, ఈరోజు ఇన్ని తప్పులు చేసిన ఒక వెధవకు మద్దతు ఇస్తూ భలే ప్లేట్ తిప్పేశారు, మేడం.
Freedom of Speech మీకు ఒకలా, పవన్ కళ్యాణ్ గారికి ఒకలా ఉండదు. మీకు జరిగితే అన్యాయం... పక్కన వాళ్లకు జరిగితే మాత్రం అది బాధితుల తప్పు. 👏🏻👏🏻👏🏻
జర్నలిజం ముసుగులో ఇలాంటి ఎర్నలిజం మాటలు తగవు. @thulasichandu
#SayNoToSocialMediaAbuse
Dear National LW Media,
This is outright Blasphemy against Hindu Dharma. Joseph Chowdary (Prashna Ravan / Team Prashna) has been arrested for his hateful, derogatory remarks targeting Sanatana Dharma, Lord Rama, and Hindu sentiments.
His Blasphemous Comments Include:
• “Sanatana Dharma = Sannyasi Dharma” (mocking our eternal faith)
• “Ram asked his wife Sita to jump into fire. Will all Hindus ask the same of their wives and push them into the fire?”
• “Did God die at Kumbh Mela?”
• “Hindu religion is barbaric and evil.”
• “Don’t terrorists deserve human rights?”
• “Stop this fake sannyasi drama of calling it Sanatan Dharma. Hey, they will hunt you down and beat you in Pithapuram itself!”
• “North People are Labourers”
• On Savarkar: “The ideology of licking British boots are now lecturing us about patriotism.”
Additional insults:
• “People kicked out Rama from their kingdom and made him beg and live in the forest.”
• “Draupadi’s saree was pulled — teach that to people now. How vulgar is Mahabharata!”
Such deliberate insults to our Gods, scriptures, and sacred traditions cannot be brushed aside as “free speech.” Hindu sentiments matter too.
National media must highlight this case and expose the pattern of targeted hate against Sanatana Dharma.
పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి కర్నూలులో 78 సంవత్సరాల విజయలక్ష్మి గారు కర్నూలు జనసేన పార్టీకి సేవకై అర్జీ పెట్టుకున్నారు ❤️🙏
@PawanKalyan@JanaSenaParty@tangella_uday
.@YSRCParty సెలెక్టివ్ ఎడిట్ చేసి @PawanKalyan గారి మాటలను వైరల్ చేస్తూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోంది.
సనాతన ధర్మ రక్షణపై మాటలను తప్పుగా చూపి సమాజంలో చీలికలు తెచ్చే రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలి @ysjagan !!
#YCPExpired
సభకు అనుమతి తీసుకున్నది ఒక విషయంలో..
కానీ ఆ సభలో మాత్రం బూతులు తిట్టడం, ఛాలెంజ్ లు విసరడం, వార్నింగ్ లు ఇవ్వడం చేస్తే దాన్ని ఏమనాలి రా?
వీళ్ల వెనకాల ఉన్న మన జలగన్న ఫండింగ్ ఇస్తుంటే ఇట్లానే ఉంటది మరి.
@thulasichandu1