@JanaSenaParty ఇంతోటి దానికి మీటింగ్ ల మీద మీటింగ్ లు పెట్టి JSP కి రాజ్యసభ ఇస్తున్నాం అని కలరింగ్ ఇవ్వడం దేనికి
మొత్తం నాలుగు TDP ఖాతానే గా
సైనిక్స్ ఓ మాదిరిగా కూడా కనిపించలేదా మీకు
యాక్షన్ మోడ్ లోకి వైసీపీ బాస్.
జగన్ ను కలసిన అమరావతిలోని కొన్ని గ్రామాల రైతులు.
న్యాయం కోసం జగన్ ను ఆశ్రయించిన DSC అభ్యర్థులు.
LOC లో అక్రమాలు జరుగుతున్నాయన్న డాక్టర్లు.
జగన్ ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు.
మామిళ్లపల్లిలో కొందరిపై అట్రాసిటీ కేసులు.
“Whether he is with the BJP or chooses an independent path…”
“He is the future of Tamil Nadu.”
~ Pawan Kalyan Garu on Annamalai 🔥 🗿
Do you back Annamalai’s vision for Tamil Nadu?
Yes or No ⬇️
Perni Nani Mass Counter To Yarlagadda Venkat Rao!🔥
2004 లో నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అనివంగవీటి రాధా తో చెప్పాను.
రాధా బ్రతికే ఉన్నాడు నేను బ్రతికే ఉన్నాను యార్లగడ్డ దమ్ముంటే రాధా ను వెళ్లి అడుగు.
యార్లగడ్డ రాజకీయం ఎలా చేయాలో అని నా బందరు RMB గెస్ట్ హౌస్ దగ్గర నాకోసం వెయిట్ చేసేవాడు.
వాచ్మెన్ నాగరాజు ఇంకా బ్రతికే ఉన్నాడు దమ్ముంటే వెళ్లి అడగండి.
- పేర్ని నాని
గద్దర్ కి ఏ కారు కొనిచ్చావో చెప్పు.. ఆ కానుకను నీకే ఇచ్చేస్తాం. నీకు 3 పెళ్లిళ్లు అయ్యాయి, ఇంకో 3 చేసుకో మాకు అభ్యంతరం లేదు.. కానీ గద్దర్ పై అపవాదులు వేస్తే మాత్రం ఊరుకోం.
#PawanKalyan కు మామిడి నారాయణ కౌంటర్