దేశం ముక్కలైనా, స్వాతంత్ర్యం వచ్చింది అదే పదివేలని అందరూ సంబరాలు జరుపుకొంటున్నారు. కాని నిజాం సంస్థానంలో రక్తపుటేరులు పారుతున్నాయి
#HyderabadLiberationDay
Before Hyderabad was integrated into India, the Nizam’s rule and the Razakars brought fear and violence across Telangana.
People stood against this oppression, and their resistance ultimately led to Hyderabad becoming part of Bharat. 🇮🇳
#HyderabadLiberationDay