@Collector_RSL గూడెం గ్రామం నుండి ఆవునూరు వెళ్లే మార్గమధ్యంలో మూలమలుపు వద్ద ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా గుంత ఏర్పడింది ఎవరికీ హాని జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించి గుంతను ప్యాచ్ వర్క్ చేయించి ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని మనవిhttps://t.co/pSuoP48rMs

గూడెం నుండి ఆవునూరు వెళ్లే మార్గమధ్యంలో దయచేసి అధికారులు ���్వరగా స్పందించి ప్రమాదం జరగకముందే గుంతను పూడ్చివేయాల్సిందిగా సంబదిత అధికారులకు మనవిhttps://t.co/pSuoP48rMs
@KTRTRS నమస్కారం సార్ రాష్ట్రo లోని RMP & PMPలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నoదుకు దన్యవాదాలు సార్ అలాగే వారికి ప్రభుత్వ గుర్తింపు విషయం పై కూడా ద్రుష్టి పేట్టాలని మనవి సార్ మీ పందిర్ల రవికాoత్ గౌడ్ మీ నియోజక వర్గ PMP
@trsharish ప్రియతమ నాయకులు హరిష్ రావు సార్ గారికి నమస్కారం దయచేసి రాష్ట్రం లోని ఫస్ట్ ఏయిడ్ సేంటర్ నిర్వాహకులైన RMP &PMP లకు కరోన వ్యాక్సిన్ ఇప్పించగలరని మ���వి
@sreegundelly@KTRTRS@Collector_RSL మండలం వారిగా రోజు ఏన్ని కరోన పాజిటివ్ కేసులు వస్తున్నాయో కూడా సమాచారం ఇవ్వడం లేదు పేర్లు వివరాలు తేలుపకున్నా కనీసం ఈ రోజు ఈ ఊళ్ళో ఇన్ని కేసులు వచ్చాయి అనే సమాచారం ఇస్తే నన్నా జనాలు జాగర్త పడ��� అవకాశం ఉంటుంది