Netflix లో ఉన్న మామన్నన్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే
75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో దళితుల ఆత్మ గౌరవ ప్రశ్న ను ఎన్ని తెలుగు సినిమాలు చూపించాయి ?
జనాభాలో నూటికి ఇరవై మంది దళితులు ఉంటే వందకోట్లు వసూలు చేసిన సినిమా కు వాళ్ళిచ్చిన చందా ఇరవై కోట్లు
వంద కోట్ల పైన వసూళ్ళు వచ్చిన సినిమాల్లో ఏ దళిత ప్రశ్న ఉందని అన్ని కోట్లు కుమ్మరించారు ?
తమ తాతల , వంశాల గొప్పలు గ్లోరిఫికేషన్ , రాజుల కథలు , హీరోయిన్ ఇంకా మరికొందరి "అందాంద "ప్రదర్శన ... ఇవి తప్ప ఏమీ లేవా దళితులు చూడ్డానికి ?
మన జీవితాలు , మన సమస్యలు , మన ఎమోషన్స్ కూడా అంట రానివే తెలుగు సినిమాకి
ఎందుకు ఇంకా ఆ జీరో లని , వాళ్ళ ఫ్లెక్సీ లని మన వాడల దాకా రానిస్తారు ?
మా మన్నన్ , ఒన్నియన్ పెరుమాళ్ చూసి మనం చూసే సినిమాలు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి
సినిమాటిక్ కోణం లో చూసినా వీళ్ళు జీరో లే ..
మా మన్నన్ లో హీరో పెంచే పందులు ... ఫహాద్ ఫాజిల్ పెంచే కుక్కలూ చాలా చక్కగ నటించాయి
పై రెండు వాక్యాలూ విడిగా చదువుకోండి ...
🔴 తెలంగాణ ఉద్యమ నాయకులని , వివిధ పార్టీల రాజకీయ నాయకులని, BJP పార్టీ డబ్బులు ఇచ్చి కొంటుందా...?@bandisanjay_bjp
https://t.co/9N5DBQabVa
మీకు నచ్చితే LIKE👍చేయండి, అదిరితే COMMENT✉️ చేయండి, వీలైతే SHARE ⤴️ చేయండి, మర్చిపోకుండా SUBSCRIBE🛎️చేయండి...
@kadthalakrishn1@krg_reddy
నాడు దోరల పెత్తందారి వ్యవస్థ మీద అడవుల్లో పోరాటం చేసిన దీరవనిత.నేడు దోరల దోపిడి రాజ్యం నుండి ప్రజలను కాపాడటానికి అలుపెరగని పోరాటం చేస్తూ...
ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ సాయం అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న ములుగు శాసనసభ్యురాలు సీతక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. @seethakkaMLA
🌹ఆదివాసుల గుడిసెలను తొలగించి, ఆదివాసీ మహిళలపై దాడి చేసిన పోలీసులపై,ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి - DYFI రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్🔥
@AnagantiVenkat@aitha_vijay@Viplavakumar8
https://t.co/cb2TXwjNKn