CCTV cameras were inaugrated in mustabad police station limits with the help of local people. Please come forward and install more cctv cameras so as to prevent crime from happening and in detection of crime. #Sircilla
@spsircilla ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువతకు తన అమూల్యమైన సందేశంతో మోటివెట్ చేయడానికి పట్టణాన్ని వదిలి పల్లెకు వచ్చిన సిరిసిల్ల జిల్లా పోలిస్ బాస్ ఎస్పీ రాహుల్ హెగ్డే గారికి సెల్యూట్
@SHO_MSTB_RSLA@spsircilla నిరుద్యోగ యువతకు మీకు అండగా మేముంటాం లక్ష్యాన్ని ఏర్పరచుకొని గమ్యాన్ని చేరoడని భరోసా కల్పించిన సిరిసిల్ల జిల్లా పోలిస్ బాస్ ఎస్పీ రాహుల్ హెగ్డే దన్యవాదాలు సార్ మీ సారథ్యంలో జరుగుతున్న పోలీసు వారి సేవలు మరువలేనివి సార్
@Collector_RSL@DproRajanna pic of the day రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లోని పోతుగల్ గ్రామం లో బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ గారు సందర్శించిప్పుడు నేను తీసిన ఫోటో
@spsircilla@SHO_MSTB_RSLA ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుండి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకున్న సిరిసిల్ల జిల్లా పోలీసులకు దన్యవాదాలు లేదంటే మరి కొందరు మోసపోయే వారు
@spsircilla భారీ వర్షాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ప్రజలకు చేస్తున్నటువంటి సహాయాలకు సేవలను అభినందిస్తున్న ప్రజలు ఇల్లంతకుంట మండలం కిష్టాపురంలో ఓ వృద్ధ జంట శిధిలావస్థలో ఉన్న ఇంటిలో ఉన్నారని తెలుసుకున్న ఎస్సై వారిని అక్కడి నుండి తరలించారు